ఏపీలో కొత్త‌గా 191 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 191 పాజిటివ్ […]

పునీత్‌కు అరుదైన గౌరవం..అప్పుడు తండ్రి, ఇప్పుడు త‌న‌యుడు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండె పోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. కేవలం 46 సంవత్సరాల వయసులోనే పునీత్ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డం యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు ఆయ‌న మ‌ర‌ణాన్ని అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. కేవలం సినిమా హీరోగానే కాకుండా ఆయన చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు ఈ రోజు ప్రజల గుండెల్లో పునీత్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. అటువంటి గొప్ప వ్య‌క్తికి మరణాంతరం […]

`అనుభవించు రాజా` అంటున్న నాగ్‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కశిష్‌ ఖాన్ హీరోయిన్‌గా న‌టించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్రమోష‌న్స్ నిర్వ‌హిస్తున్న మూవీ మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కింగ్ నాగార్జున రంగంలోకి దిగుతున్నారు. అస‌లు […]

జనాలు రమ్యకృష్ణ పై చెప్పులు విసరడానికి కారణం ఏమిటి..?

రమ్యకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప లెజెండ్రీ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నరసింహ సినిమాలో నీలాంబరిగా , బాహుబలి సినిమాలో శివగామిగా ఎన్నో సినిమాలలో దేవత అవతారంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. 1992 నుండి 2002 వరకు ఎన్నో భాషలలో.. ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా మారి, తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా […]

సినిమాను తలపిస్తున్న త్రివిక్రమ్ పెళ్ళి స్టోరీ..!!

మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈయన తన దర్శకత్వంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి ఎంతో మంది హీరోలకు మంచి లైఫ్ ఇచ్చారు.. చాలా మంది ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే , ఆయన పెళ్ళి స్టోరీ ఒక సినిమాను తలపిస్తుందట. ప్రస్తుతం ఈయన పెళ్లి విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పశ్చిమ […]

జూనియర్ ఎన్టీఆర్ వివాహం ఖర్చు ఎంతో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మాత్రం తన పర్సనల్ విషయాలను బయట చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ అభిమానులు మాత్రం అలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృతతో ఉంటారు. అయితే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011 లో జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. […]

నటి దివ్యవాణి..బుల్లెట్ బండి సాంగ్ కి డాన్స్ వీడియో వైరల్..!

బుల్లెట్ బండి.. అనే పాట గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా.. ఈ పాటే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీస్ వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెళ్లి కూతుర్లే ఎక్కువగా ఈ పాటకి డాన్స్ వేస్తున్నారు. అయితే తాజాగా సీనియర్ యాక్టర్, టిడిపి పార్టీ ఫైర్ బ్రాండ్ […]

యాక్టర్ సూర్యను..అన్నికోట్లు డిమాండ్ చేస్తున్నవన్నియార్..!

హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీ ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. జై భీమ్ పై వన్నియార్ వర్గాల నేతలు మండిపడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచారంటూ.. ఏకంగా 5 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించి జై భీమ్ మూవీ నిర్మాత సూర్యకు,వన్నియార్ సంఘం నేతలు నోటీసులు జారీ చేయడం జరిగింది.తమ […]

మా ఉద్యోగాలు ఏమి అయినా పర్వాలేదు కానీ రోబోలు కావాలి అంటున్న ఉద్యోగులు …?

మన టెక్నాలజీ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే వస్తుంది. మనిషి తయారు చేసిన మెషీన్స్ వలన మానవుడు చేయలేని పనిని మెషీన్స్ ఎంతో సులభంగా చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ముందుగా చెప్పుకోవాలిసిన టెక్నాలజీ ఎదన్నా ఉంది అంటే అది రోబోట్ లు అని చెప్పవచ్చు. మనిషి వల్ల కానీ పనిని రోబోలు చాలా చాకిచక్యంగా చేసేస్తున్నాయి. అందుకేనేమో రాబోయే రోజుల్లో మనుషుల కంటే రోబోల పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల […]