మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు […]
Author: Admin
విడుదల రోజే టీవీలో ప్రసారమైన `వకీల్ సాబ్`..ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్లలు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం దుమ్ముదులిపేస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి ఏ రేంజ్‌లో ఉంటుందో […]
పవన్ గురించి మాట్లాడమన్న నెటిజన్..రేణు షాకింగ్ రిప్లై!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రేణు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు, పిల్లలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. తరచూ నెటిజన్లతో కూడా మచ్చటిస్తుంటారు. ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం […]
ఏపీలో న్యూ రికార్డ్..నిన్నొక్కరోజే భారీ సంఖ్యలో టీకా పంపిణీ!
కరోనా వైరస్..ప్రజలను, ప్రభుత్వాలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. మళ్లీ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు ఈ కరోనాను అంతం చేసేందుకు జోరుగా టీకా పంపిణీ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో వ్యాక్సినేషన్ విషయంలో న్యూ రికార్డు నమోదైంది. నిన్నొక్కరోజే ఏపీలో ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు […]
నాగచైతన్య, నానిలనే ఫాలో అయిన రానా..!
కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి తరుణంలో రిస్క్ చేయలేక పలువురు హీరోలు తమ సినిమా విడుదలను వాయిదా వస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య, నాని తమ సినిమాల విడుదలను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వీరిద్దరినీ దగ్గుబాటి వారి అబ్బాయి రానా కూడా ఫాలో అయ్యాడు. దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని […]
పొలం పనుల్లో `కేజీఎఫ్` హీరో బిజీ బిజీ..ఫొటోలు వైరల్!
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చిత్రంతో అన్ని భాషల్లోనూ సూపర్ క్రేజ్ ఏర్పర్చుకున్న యష్..ఇప్పటికే కేజీఎఫ్ 2ను కూడా పూర్తి చేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. సినిమాలు చేస్తూ కోట్ల పారితోషకం పుచ్చుకుంటున్న యష్.. ఇప్పుడు వ్యవసాయం చేసేందుకు కూడా సిద్ధం అయ్యాడు. ఇటీవలె ఈయన తన సొంతూరు […]
ఐపీఎల్ 2021: నేడు బెంగళూరుతో హైదరాబాద్ అమీతుమీ..గెలుపెవరిదో?
ఐసీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్.. రెండో మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని కసితో ఉంది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌పై గెలిచిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్‌ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇరు జట్లలోనూ వరల్డ్ […]
మరోకసారి పవర్ఫుల్ పోలీస్ గా శర్వా.!
టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్. ప్రస్థానం సినిమా మొదలు నిన్న వచ్చిన శ్రీకారం చిత్రం వరకూ శర్వానంద్ చేసిన సినిమాలు చూస్తే చాలు తన రూటే సెపరేట్ అన్నది అర్థం అవుతుంది. సినిమాల జయాపజయాలులెక్క చెయ్యకుండా తన ప్రతి సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటూ తన మూవీ కెరీర్ కొనసాగిస్తున్నాడు శర్వానంద్. ఇప్పుడు మరోకసారి పోలీస్ గా కనిపించనున్నాడట. గతంలో రాధ చిత్రంలో పోలీస్ పాత్ర పోషించి […]
యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా..?
దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా బాగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవలే ఆయన కరోనా టెస్ట్స్ చేయించుకోగా, కరోనా పరీక్షలో ఆయనకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు స్వయంగా తెలిపారు. వైరస్ లక్షణాలు తనలో కనిపించడంతో తాను కోవిద్ పరీక్షలు చేయించుకున్నానని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చినట్లు ఆదిత్యనాథ్ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు. […]