గోవా అందాల భామ ఇలియానా ఒకప్పుడు తన నడుము ఒంపులతో ఇంకా అందచందాలతో కుర్రకారుని ఎంతగా అల్లారించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య ఇలియానా కి మూవీస్ ఆఫర్స్ బాగా తగ్గటంతో తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో టైం బాగా గడపడంతో పాటు సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో హల్చల్ చేస్తుంది. తాజాగా ఇలియానా మెడలో ధరించిన స్పెషల్ లాకెట్ పై అభిమానులు దృష్టి పెడుతున్నారు. ఇలియానా మెడలో ఉన్న లాకెట్ బ్రాండ్ ఏంటి. దాని […]
Author: Admin
చరణ్ సినిమాకు శంకర్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండే.. శంకర్ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కరెక్ట్ ఫిగర్ […]
భారత్‌లో కరోనా స్వయంవిహారం..కొత్తగా 2.17 లక్షల కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,17,353 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరుకుంది. అలాగే నిన్న 1,185 మంది కరోనా […]
తెలంగాణలో కరోనా కల్లోలం.. 4వేలకు చేరువలో కొత్త కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న నాలుగు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
అడ్డంగా మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్..రూ.50 లక్షలు స్వాహ!
నిక్కీ గల్రానీ..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి వంటి చిత్రాల్లో హీరోయిన్ నటించింది. ఈ చిత్రాలేవి నిక్కీకి మంచి సక్సెస్ ఇవ్వలేకపోయినా..నటన పరంగా మంచి మార్కులు పడేలా చేశాయి. అయినప్పటికీ ఇక్కడ పెద్దగా అఫర్ల రాకపోవడంతో..తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే.. నిక్కీ తాజాగా ఒకరి చేతిలో అడ్డంగా మోపసోయి ఏకంగా రూ.50 లక్షలను పోగొట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న […]
ఐదు లక్షలు వస్తాయన్నారు.. అత్యాచారం చేశారు..!
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. మరీముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సొంత ఇంట్లోనే స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. పనిచేసే ఆఫీసుల్లో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మరో సంఘటన వెలుగుచూసింది. ప్రధానమంత్రి మోదీ రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.5 లక్షలు ఇప్పిస్తామని నమ్మబలికి ఓ వితంతువుపై ఇద్దరు యువకులు అత్యాచారానికి తెగబడ్డారు. అక్కడితో ఆగకుండా ఆ తతంగాన్నంతా వీడియో […]
మరోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయబోతున్న హీరో రామ్?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా […]
మారిన `సర్కారు వారి పాట` టార్గెట్..ఖుషీలో మహేష్ ఫ్యాన్స్?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేస్‌కు జోడీగా మొదటి సారి కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. `సర్కారు […]
వారసుడిని కనివ్వలేదని భార్యపై యాసిడ్ దాడి..!
సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరుగుతున్నా ఇంకా సామాజిక రుగ్మతలు మాత్రం తొలగడం లేదు. ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. స్త్రీ,పురుషుల లింగ నిర్ణయంలో మహిళల పాత్ర ఏమీ లేదని శాస్త్ర విజ్ఞానం రుజువు చేస్తున్నా కొందరు ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆ సాకుతో అతివలను మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. తనకు మగపిల్లాడిని కనివ్వలేదని ఆక్రోశంతో భార్యపై యాసిడ్ పోసి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు ఓ భర్త. ఈ సంఘటన […]