జనసేన పార్టీ నాయకుడు , టాలీవుడ్ ప్రముఖ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా బారిన పది కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ఇంకా రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్కి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ వేదికలో ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో గెట్ వెల్ సూన్ అంటూ పలు పోస్టులు […]
Author: Admin
తెలంగాణలో కరోనా విశ్వరూపం..4 వేలకు పైగా కొత్త కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
పవన్‌కు కరోనా..వర్మ ఘాటు వ్యాఖ్యలు!
ప్రాణాంతక కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. అయితే పవన్‌కు కరోనా సోకడం పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ` ఒక కనిపించని నీచమైన పురుగు కూడా […]
డ్యాన్సర్‌గా మారిన సింగర్ సునీత..వీడియో వైరల్!
టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం సింగర్‌గానే కాకుండా టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది సునీత. ఇక ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సునీత.. ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సింగర్ డ్యాన్సర్‌గా మారబోతోంది. ఎప్పుడూ గాత్రం మీద కాన్‌సన్‌ట్రేట్ చేస్తూ రికార్డింగ్ […]
`ఆచార్య` రిలీజ్ డేట్‌పై కన్నేసిన టాలీవుడ్ యంగ్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ..అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఆచార్య రిలీజ్ డైట్‌పై కన్నేశారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం […]
జర్నలిస్ట్‌గా మారబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ చిత్రం చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా రష్మిక […]
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ హాస్యనటుడు మృతి!
సినీ ఇండస్ట్రీలో తాజాగా మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ చికిత్స తీసుకుంటూ నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. వివేక్‌కు అకాల మరణంతో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని […]
AP 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ మీ కోసం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు . జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించ బోతున్నట్లు ఆయన తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుందని ఆయన తెలిపారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా ఉన్నాయి. […]
బ్రేకింగ్ : తమిళ నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్..!?
తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకు తీవ్ర గుండె నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అందరి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దాని పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. […]