బిగ్‌బాస్ 5: 12వ‌ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌న్నెండో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, ఆనీ మాస్ట‌ర్‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు. ఇక 12వ వారం మాన‌స్ మిన‌హా.. యాంక‌ర్ ర‌వి, స‌న్నీ, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, ప్రియాంక‌, కాజ‌ల్‌, సిరి మ‌రియు శ్రీ‌రామ్‌లు నామినేట్ అయ్యారు. అయితే […]

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!

`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్‌ను […]

ఏపీలో కొత్త‌గా 196 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు […]

మ‌హేష్‌ను ద‌డ‌ద‌డ‌లాడించిన ఎన్టీఆర్‌..`ఈఎమ్‌కె` ప్రోమో అదుర్స్‌!

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌ర‌వైపు హోస్ట్‌గా `ఎవరు మీలో కోటీశ్వరులు(ఈఎమ్‌కె)` షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. సామాన్యుల‌నే కాకుండా అప్పుడ‌ప్పుడూ సెల‌బ్రెటీల‌ను కూడా రంగంలోకి దింపుతూ షోను ఎన్టీఆర్ బాగానే ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ షోలో రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత వంటి వారు విచ్చేయ‌గా.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సంద‌డి చేసేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం బ‌రిలోకి దిగారు. […]

ద్రవిడ్ ని పిచ్చపిచ్చగా లవ్ చేశా.. బాలీవుడ్ యాక్ట్రెస్ కామెంట్స్ వైరల్..!

క్రికెట్ లో సచిన్,గంగూలీ, లక్ష్మణ్ సమకాలికుడైన రాహుల్ ద్రావిడ్ తన ఆటతో ఇండియన్ వాల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వందకు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు ఆడిన ద్రావిడ్ క్రికెట్ కు 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఇటీవల ద్రావిడ్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ద్రావిడ్ పై బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. నా ఫస్ట్ లవ్ ద్రావిడ్ అని రిచా […]

సమంత లవ్ స్టోరీకి విలన్ ఆ స్టార్ హీరోయినే.. ఇంతకు ఆమె ఎవరంటే..!

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సమంత తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న కాతువాకుల రెండు కాదల్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాకు నయనతార లవర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే […]

ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం […]

రాజ‌శేఖ‌ర్ కూతురికి చిరంజీవి ఫిదా..కారణం ఏంటంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌కి మెగా స్టార్ ఫిదా అయిపోయారు. అంతే కాదు, ట్విట్ట‌ర్ ద్వారా ఆమెపై ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కూడా కురిపించాడు. అయితే ఆమెను ఇంత స‌డెన్‌గా చిరు మెచ్చుకోవ‌డానికి కార‌ణం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అతి తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అద్భుతం`. మల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్‌ మొగుళ్ల […]

కైకాల ఆరోగ్యం విషమం : క్లారిటీ ఇచ్చిన కుమార్తె..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలికుడైన కైకాల సత్యనారాయణ కొద్ది రోజులుగా అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించింది అంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇవాళ ఉదయం కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషయమై అపోలో ఆసుపత్రి విడుదల చేసింది. ‘ కైకాల సత్యనారాయణ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రక్త పోటు తగ్గింది. కిడ్నీల పనితీరు […]