చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వ‌ర‌ల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా మేజ‌ర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వ‌గా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్‌లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవ‌ల‌ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ […]

మహేష్ త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది అప్పుడేనట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అయితే ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ […]

హీరోల చొక్కాలు విప్పేసిన జక్కన్న.. ఏమిటీ కథ?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో పండగకు వారం ముందు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]

పూజా హెగ్డే తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే అస్స‌లు న‌మ్మ‌లేరు!

పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈమె న‌టించిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో.. టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు […]

విలన్‌గా బాలయ్య.. పాట నీది.. పాప నాది అంటోన్న బాలయ్య.. నిజంగా అన్‌స్టాపబుల్!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించినదానికంటే ఎక్కువ విజయం అందుకోవడంతో బాలయ్యతో […]

పుష్ప ట్రైలర్ డే: మరో మాస్ లుక్ లో బన్నీ

పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాల విడుదలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఆ సినిమాల నుంచి వరుసగా అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ కూడా విడుదల చేయనున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు పుష్ప ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ గా […]

పెళ్లికి ముందే ప్రియుళ్లతో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లికి ముందే డేటింగ్లు, ఎఫైర్లు న‌డిపించ‌డం సెల‌బ్రెటీల‌కు అల‌వాటే. అలాగే పెళ్లి కాకుండా లివ‌ర్స్‌తో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం కూడా కామ‌నే. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొంద‌రు హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రియుళ్ల‌తో మ‌స్తు ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హారోయిన్లు ఎవ‌రో ఓ లుక్కేసేయండి. ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ భామ ఇటీవ‌ల త‌న బ‌ర్త్‌డే నాడు బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమ‌లో ఉన్నాన‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే […]

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ సర్ప్రైజ్ లుక్… షేక్ అవుతున్న ట్విట్టర్..!

ఆర్ఆర్ఆర్ నుంచి వరుస సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ మొదలైన చాలా రోజుల వరకు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ పెద్దగా రాలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ కూడా బయట పడలేదు. ఇక సినిమా విడుదలకు టైం దగ్గర పడటంతో రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తన స్టైల్లో రోజుకొక విధంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇవాళ కూడా రాజమౌళి ఎన్టీఆర్ అభిమానులకు […]

`అఖండ‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌..ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 15.39 […]