అక్కినేని హీరోల‌తో చిట్టి పార్టీ సాంగ్‌.. పోస్ట‌ర్ అదిరిందిగా!

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు, సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ బ్యానర్ల‌ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ […]

ప్రమోషన్స్ పీక్స్.. చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)

ఆర్ఆర్ఆర్ జోరు కారణంగా మొన్నటివరకు ప్రమోషన్స్ లో వెనుకబడ్డ పుష్ప టీం కూడా ఇప్పుడు జోరు పెంచింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులు ఆ తర్వాత వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిమానులతో అల్లు అర్జున్ ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడంతో ప్రోగ్రామ్ రద్దు చేశారు. అయితే ఇవాళ చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ […]

రోజుకు 20 గంట‌లు క‌ష్టం..అయినా ఫ్లాపైన చిరు సినిమా..అది ఇదే!

సాధార‌ణంగా కొన్ని కొన్ని సినిమాల కోసం హీరోలు శ్ర‌మ‌కు మించి క‌ష్ట‌ప‌డుతుంటారు. అయిన‌ప్ప‌టికీ ఒక్కోసారి అవి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డి తీవ్రంగా నిరాశ ప‌రుస్తుంటాయి. అటువంటి చిత్ర‌మే మృగరాజు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్‌గా న‌టించింది. సంఘవి, నాగ‌బాబు, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని దేవీ ఫిల్ం ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై బ్లాక్ బ‌స్ట‌ర్ […]

రానా బర్త్ డే: సాయంత్రం 4.05 గంటలకు ‘భీమ్లా’ సర్ప్రైజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ గ్లింప్స్, రానా గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సెన్సేషన్ సృష్టించాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. కాగా […]

`వాయిస్ ఆఫ్ రవన్న`.. విరాట పర్వంపై అంచ‌నాలు పెంచేసిన రానా!

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `విరాట ప‌ర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి కామ్రేడ్ భారతక్క అనే కీల‌క పాత్ర‌లో […]

ప్ర‌ముఖ ఓటీటీకి `శాకిని డాకిని`.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అప్డేట్‌!

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `శాకిని డాకిని`. సుధీర్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యున్‌ వ్యూ థామస్‌ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దక్షిణ కొరియాలో సంచలన విజయం సాధించిన `మిడ్ నైట్ రన్నర్స్` చిత్రానికి `శాకిని డాకిని` పేరుతో రీమేక్ చేస్తున్నారు.టైటిల్ పాత్రలను రెజీనా కంసాండ్ర, నివేదా థామస్ పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం […]

పుష్ప టీంపై రెండు కేసులు … ఫ్యాన్స్ తీరుపై బన్నీ షాకింగ్ డెసిషన్ ..(వీడియో)

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ను కలిసేందుకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 17వ తేదీ విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ను కలుస్తాడని మూవీ యూనిట్ అభిమానులకు సమాచారం ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ వద్ద అభిమానులతో అల్లుఅర్జున్ ఫోటోలు దిగేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే […]

బాల‌య్య అరాచ‌కం..ఓవర్సీస్‌లో `అఖండ` అన్ స్టాపబుల్ క‌లెక్ష‌న్స్‌!

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయ‌పాటి […]

మ‌హేష్‌, నాగ్‌, వెంకీల‌కే షాకిచ్చిన త‌రుణ్ సినిమా ఏదో తెలుసా?

త‌రుణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంజ‌లి` సినిమాతో చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన త‌రుణ్‌.. ఆపై హీరోగా మారి అతి త‌క్కువ స‌మ‌యంలోనే ల‌వర్ బాయ్‌గా టాలీవుడ్ లో స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన త‌రుణ్‌.. క్ర‌మ‌క్ర‌మంగా ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయ‌న న‌టించిన చిత్రాల్లో `నువ్వే కావాలి` సినిమాను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. హీరోగా త‌రుణ్ చేసిన తొలి చిత్ర‌మిది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో […]