టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నేడు ప్రపంచదేశాల్లోనూ ఐదు […]
Author: Admin
`పుష్ప` కెమెరామెన్‌ను ఘోరంగా అవమానించిన సుకుమార్..అసలేమైంది?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా.. ఫస్ట్ పుష్ప ది రైజ్ నేడు సౌత్ భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం నిద్రహారాలు మాని గురువారం మధ్యాహ్నం వరకూ పని చేస్తూనే ఉన్న సుకుమార్.. నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ […]
`పుష్ప` సెకండ్ పార్ట్ టైటిల్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా..ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లు కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` టైటిల్‌తో నేడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]
ముంబైలో `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్..చీఫ్ గెస్ట్ ఎవరంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి డానయ్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
పెళ్లికూతురైన అనుపమా.. అభిమానులకు సడెన్ షాక్!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. త్రివిక్రమ్ తెరకెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే హీరోయిన్లలో అనుపమా కూడా ఒకరు. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలనే పోషించిన అనుపమ.. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా తన కంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఎందరినో తన […]
భారీగా `పుష్ప` బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప` నేడు విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ నేడు ఏడు భాషల్లో రిలీజ్ అయింది. తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ […]
అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: పుష్ప – ది రైజ్ నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, తదితరులు సినిమాటోగ్రఫీ: మీరోస్లావ్ కూబా బ్రోజెక్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్: 17-12-2021 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు గత రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు థియేటర్లకు జనం వస్తుండటంతో ఈ సినిమాను నేడు ప్రపంచవ్యా్ప్తంగా భారీ ఎత్తున […]
సామ్ ఐటెం సాంగ్‌కి పవన్, ప్రభాస్, మహేష్ స్టెప్పులు..వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తొలిసారి ఐటెం భామగా మారి ఈ సినిమాలో స్పెషల్ […]
గుండెపై ప్రియురాలి పచ్చబొట్టు…. ఆమెకు సడన్ గా పెళ్లవడంతో ప్రియుడు..!
ప్రియురాలికి పెళ్లి కావడంతో మనస్థాపం చెందిన ప్రియుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు లో జరిగింది. తమిళనాడుకు చెందిన శేఖర్ కుటుంబం 30 ఏళ్ల కిందట పీలేరు లోని ఇందిరమ్మ కాలనీ కి వచ్చి అక్కడే స్థిరపడింది. శేఖర్ చిన్న కుమారుడు పయని (25) డిగ్రీ వరకు చదివాడు. కరోనా వైరస్ వ్యాప్తి ముందు వరకు చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. లాక్ డౌన్ ఈ సమయంలో […]