వ‌రుణ్ తేజ్ కీల‌క నిర్ణ‌యం..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌..?!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గ‌ని` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 3న విడుద‌ల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వ‌రుణ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు […]

100 కోట్లు రాబట్టిన డాక్టర్ సినిమా..ఓటిటి లో విడుదల..!

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ కామెడీ సీన్ లో వచ్చిన చిత్రం డాక్టర్. తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైంది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా వసూళ్లను తెచ్చింది. ఒక వరం డాక్టర్ సినిమా ఊటీ లో విడుదలకు సిద్ధం అయింది. నవంబర్ 5వ తేదీన నెట్ఫ్లిక్స్ లో డాక్టర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నానితో కలిసి గ్యాంగ్ లీడర్ […]

అంద‌కే ర‌జ‌నీకాంత్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు..భార్య లత క్లారిటీ..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఉన్న‌ట్టు ఉండి ఆయ‌న హాస్ప‌ట‌ల్‌లో చేర‌డం స‌స్పెన్స్‌గా మార‌గా.. మ‌రోవైపు ర‌జ‌నీ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో ఆయ‌న అభిమానుల్లో ఖంగారు మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీకాంత్‌కి ఏమైంది..? ఎందుకు హాస్ప‌ట‌ల్‌లో చేరారు..? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంపై ఆయ‌న భార్య ల‌త ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సాధారణ హెల్త్ […]

దేశంలో క‌రోనాతో కొత్త‌గా 805 మంది మృతి..తాజా లిస్ట్ ఇదే!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అయ్యాయి. గ‌త […]

అనుష్క వ‌ల్ల ఆ హీరో ఇంట్లో గొడ‌వ‌లు..అస‌లేమైందంటే..?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అగ్ర‌హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన అనుష్క‌.. ప్ర‌స్తుతం సినిమాలు చేయడం పూర్తిగా త‌గ్గించేసింది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. అనుష్క వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కుతుందా అని ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే గ‌తంలో అనుష్క ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ […]

పవన్ కళ్యాణ్ చిత్రంలో మరొక కొత్త కథానాయిక..!

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు- భీమ్లా నాయక్ వంటి సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక మరొక సినిమా హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమాలను పూర్తి చేశాక హరీష్ తో కూడా పవన్ కళ్యాణ్ తన 28వ సినిమాని త్వరలో ప్రకటించబోతున్నట్లు గా సమాచారం. తాజాగా సురేందర్రెడ్డి డైరెక్షన్లో వస్తున్న సినిమాకు ముంబై బ్యూటీ సాక్షి వైద్యను […]

బన్నీ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసల వర్షం?

నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరాడు అల్లు అర్జున్. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల విజయాలు కూడా కోరుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ సూర్యవంశి సినిమాకు యావత్ దక్షిణాది […]

ఆర్యన్ ఖాన్ బెయిల్.. వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్న ఆర్జివి?

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ తన తనయుడిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితంగా షారుక్ ఖాన్ కు కాస్త ఊరట లభించింది. ఇన్ని రోజులు దేని కోసం అయితే షారుక్ ఖాన్ ఎదురుచూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి.ఎంతో మంది లాయర్ల వల్ల కానీది […]

మా నాన్న ఛార్మీని వదలరు..ఆకాష్ పూరి షాకింగ్ కామెంట్స్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిల రిలేష‌న్‌పై ఇప్ప‌టికే ఎన్నెన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఛార్మీ.. జ్యోతిల‌క్ష్మి సినిమా త‌ర్వాత న‌ట‌నకు గుడ్‌బై చెప్పేసి పూరీతోనే త‌న జ‌ర్నీ కొన‌సాగిస్తుంది. ఇద్ద‌రూ క‌లిసి పూరీ క‌నెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి వ‌రుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూరి-ఛార్మిల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, వారిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని ఎన్నెన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. […]