ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్టుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.ఇలా కష్టపడుతూ పైకి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్టు మాత్రం డబ్బు కోసం దిగజారి నీతిమాలిన పనులను చేసింది. ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఆమెకు రాను రాను అవకాశాలు […]
Author: Admin
బాలకృష్ణ తో నటించడానికి.. వరుస కడుతున్న కుర్ర హీరోయిన్స్..!
డాన్ శీను, బలుపు, పండగ చేస్కో వంటి సినిమాలను తెరకెక్కించి మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్ మలినేని. అయితే రవితేజ నటించిన క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ ను సాధించాడు.ప్రస్తుతం బాలకృష్ణ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు బాగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ ను డైరెక్టర్ తీసుకోబోతున్నట్లు గా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే […]
మూడుసార్లు రైడింగ్ లో దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
చాలామంది హీరోయిన్లు నటన పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఇస్తూ ఉంటారు. ఇందులో కొంత మంది మొదటి సినిమాతోనే మంచి విజయాలు అందుకుని ఆ తర్వాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకొందరు అయితే ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీ కీ దూరం అయిపోతారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం నిలబడలేరు అన్న విషయం అందరికి తెలిసిందే. వారు నటించిన మొదటి రెండు […]
భారత్‌లో కొత్తగా 12,514 కరోనా కేసులు…రికవరీ ఎంతంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 12,514 మందికి కొత్తగా కరోనా […]
జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన కోట?
నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ తో కలిసి బృందావనం సినిమా కంటే పలు సినిమాలు చేసినా కూడా ఆ సినిమా మాత్రం ఆయనకు సంతృప్తి నిచ్చిందట. […]
పూజా హెగ్డే క్లీవేజ్ షో..కోటు బటన్స్ విప్పేసి మరీ పోజులు..!
పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బుట్టబొమ్మ.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాధేశ్యామ్, చరణ్ సరసన ఆచార్య, మహేష్ బాబు సరసన ఓ చిత్రం చేస్తోంది. అలాగే మరోవైపు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతకు […]
రోడ్డు పక్కన డాబాలో పని చేస్తున్న ప్రముఖ నటుడు.. కారణం..?
బాలీవుడ్ బీటౌన్ వదిలి ఒక నటుడు రోడ్డు పక్కన దాబా లో పనిచేస్తున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఆయన ఎవరో కాదు ప్రతి నాయకుడిగా నటించిన సంజయ్ మిశ్రా.. బాలీవుడ్ లో ఈయన ప్రతినాయకుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.. ఇకపోతే బీటౌన్ ని వదిలి రోడ్డు పక్కన ఉన్న డాబాలో పని చేయడానికి గల కారణం ఏమిటి అని అడుగగా ఆయన చెప్పిన మాటలు వింటే మాత్రం తప్పకుండా […]
పునీత్ లేకపోయినా ఆ బాధ్యత నాదంటున్న హీరో విశాల్..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోగా సత్తా చాటడమే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడమే కాకుండా, 1800 పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేరు. ఈ నేపథ్యంలోనే ఆ 1800 పిల్లల బాధ్యతా నాదేనంటూ ముందుకు వచ్చారు హీరో […]
ఇలియానాకు ఎంత కష్టమొచ్చింది..అందుకు అబ్బాయే దొరకడం లేదట!
ఇలియానా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన గోవా బ్యూటీ.. ఇక్కడ మంచి స్టార్డమ్ ఉండగానే బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ కెరీర్‌ను ఘోరంగా విఫలం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి వచ్చినా.. ఇలియానాను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం అడపాతడపా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ఇలియానా సిద్ధంగానే ఉందట.. కానీ, పాపం […]






