కరోనా ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది అనుకుంటే.. కానీ మళ్ళీ తిరిగి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్లు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్, రాజకీయ నాయకురాలు. కరోనా పాజిటివ్ అని తేలింది. ఊర్మిళా మటోండ్కర్ స్వయంగా ఈ విషయాన్ని ఊర్మిళనే తెలియజేసింది. తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన ఆ పోస్టు వైరల్ గా మారుతోంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నాను నియమ […]
Author: Admin
గెట్ రెడీ..దీపావళికి సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్న బన్నీ..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా..ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇదిలా […]
నోటి దూలతో కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్?
సినీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలన్న,నిల దొక్కుకోవాలన్నా అనిగిమనిగి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే కేవలం ఇండస్ట్రీలలో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా పైకి ఎదగాలి అన్నా కూడా ఓర్పు, సహనం లాంటివి ఉండాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు నోటికి వచ్చిన విధంగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ల కెరీర్ ను వాళ్లే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కొందరు వారికున్న నోటిదురుసు వల్లే వాళ్ళ జీవితాలను నాశనం […]
ఇండస్ట్రీలో అందరూ వాడుకొని వదిలేస్తారు అంటున్న డైరెక్టర్ మారుతి..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ తరహాలో చిన్న సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో, ప్రేమ కథ చిత్రం వంటి సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారిపై కొన్ని కామెంట్లు చేశాడు మారుతి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కరోనా సమయంలో కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని.. కేవలం 20 రోజుల్లో తను కథ రాసి, 30 రోజుల్లో ఒక […]
షాకింగ్ లుక్‌లో బెదరగొట్టేసిన చిరు..వీడియో వైరల్!
హాలోవీన్.. ఏటా అక్టోబరు 31న జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ దెయ్యాల పండగ.. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పాకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు హాలోవీన్ ను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక హాలోవీన్ నాడు దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చీరంజీవి కూడా షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ బెదరగొట్టేశారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్న చిరంజీవి.. హాలోవీన్ సందర్భంగా దెయ్యం […]
`ఆర్ఆర్ఆర్` ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. […]
ఈ నెలలో..థియేటర్లను షేక్ చేయడానికి వస్తున్న మూవీస్ ఇవే..!
కరొనతో ప్రపంచమంతా అతలాకుతలం అయింది. దాంతో ప్రతి ఒక్కరికీ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా చాలా దీన స్థితిలోకి పడిపోయింది. ఆ తర్వాత సినిమాలను సైతం ఎక్కువగా ఓటిటి లో విడుదల చేశారు. అయితే కొన్ని రోజులనుంచి సినిమాలను ఎక్కువగా థియేటర్ వైపు అడుగులు వేస్తున్నాయి. మొదటగా చిన్న సినిమాలు విడుదలైన తర్వాత స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల చేయడం జరిగింది.అందులో ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమా అన్ని సినిమాలకు […]
అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిపడ్డ పవన్..అసలేమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, పవన్ కు మాత్రం ఏకంగా భక్తులే ఉంటారు. అయితే ఆ భక్తులే ఇప్పుడు పవన్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ తన అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్దని, పవర్ లేనివాడు పవర్ […]
దెయ్యంలా మారిన నిహారిక.. వామ్మో భయపెట్టేస్తోందిగా!
మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు, నటి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా దెయ్యంలా మారి.. అందరినీ భయపెట్టేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న హాలోవీన్ పండగ. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత భయానక దుస్తులు ధరించి ఎంతో హుషారుగా `హాలోవీన్ డే`ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే నిహారిక సైతం గత రాత్రి దెయ్యంగా మారిపోయి హాలోవీన్ […]








