ఏపీలో కొత్త‌గా 326 క‌రోనా కేస‌లు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 326 పాజిటివ్ […]

అల్లు అర్జున్ అలా అనడంతో.. మంచు లక్ష్మి షాక్..!

సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ఎంత గౌరవం ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా అల్లు అర్జున్ మంచు లక్ష్మీ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది వాటి గురించి చూద్దాం. అల్లు అర్జున్ AHA 2.0 ని యాప్ ను విడుదల చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు కూడా వచ్చారు. కార్యక్రమంలో మంచు […]

ఆమేతో ప్రేమలో పడిన రాజమౌళి..?

డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఏ సినిమా చూసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందే. ఇలా ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు రాజమౌళి. తాజాగా డైరెక్టర్ గా చేసిన RRR సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో శరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం. అయితే రాజమౌళి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశాడు. రాజమౌళికి డైరెక్టర్ మీద నుంచి వ్యామోహం తగ్గిపోవడానికి గల […]

స‌మ్మ‌ర్‌కి షిఫ్ట్ అయిన `సర్కారు వారి పాట`..కొత్త డేట్ ఇదే!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, అదే స‌మ‌యానికి పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` బ‌రిలోకి దిగుతుండ‌డంతో.. […]

50 రకాల వంటకాలతో పునీత్ రాజ్ కుమార్ కి పూజలు ఎక్కడంటే…!

కన్నడ ప‌వ‌ర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు హీరో పునీత్ రాజ్‌కుమార్! మొన్నటి వరకు పునీత్ రాజ్‌కుమార్‌ అంటే ఒక స్టార్ హీరోగా మాత్రమే అందరికి పరిచయం. కానీ ఆయన మరణంతో ఆయన ఒక నిజమైన హీరో అని దేశమంతా తెలిసింది. చేసే పనిలో మంచి ఉండాలి, అలాగే మనం చేసే ప్రతి మంచి పని అందరికి తెలియాల్సిన పని లేదు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. […]

దసరా చేసుకోనంటున్న సమంత.. సెకండ్ హ్యాండ్ అయినందుకేనా?

టాలీవుడ్ స్టార్ కపుల్‌గా అక్కినేని నాగచైతన్య, సమంతలు తమకంటూ ప్రేత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ స్టార్ కపుల్ తాము విడిపోతున్నట్లు ప్రకటించడంతో చాలా మంది అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ కపుల్ మాత్రం తమ దారులు వేరుగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇక వారివారి పనుల్లో బిజీగా ఉండేందుకే ఎక్కువగా ఈ ఇద్దరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు కొత్త ప్రాజెక్టులను ఇప్పటికే ఓకే చేస్తూ […]

రవితేజ..71మూవీ టైగర్ నాగేశ్వరరావు..అప్డేట్..!

మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ఎంతటి ఘన విజయం అందుకొన్నాడు మనకు తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు రవితేజ మరో ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా రవితేజ మరొక సినిమాను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమానే”టైగర్ నాగేశ్వరరావు” ఈ పేరుతో సినిమా టైటిల్ లో మాస్ మహారాజా అనౌన్స్ చేశారు. ఈ సినిమా […]

భీమ్లా నాయక్ సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమాలో మరొక హీరో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ చిత్రమైన అయ్యప్పన్ కోసం. చిత్రాన్ని రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, డైలాగ్స్ అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు […]

మంచి రోజులు వచ్చాయి సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన స్టార్ హీరోలు..!

సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా కలిసి నటించిన తాజా చిత్రం “మంచిరోజులు వచ్చాయి”ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జరిగింది. ఈ సినిమాకి సంగీతం అనూప్ రూబెన్స్ అందించింది. ఈ సినిమాని దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ మారుతి కి […]