నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో నాని రెండు విభిన్న […]
Author: Admin
అల్లు అర్జున్ పై కేసు నమోదు..కారణం ఇదే..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ ర్యాపిడో సంస్థ కోసం ఇటీవలే ఒక ప్రకటనలో నటించాడు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులో మామూలు దోసెలా ఎక్కి నల్లని. కురూమా వేసి, కైమా కొట్టి, మసాలా దోసె వేసి దింపుతారని, ఎందుకు వచ్చిన పేరంటం అండి, ర్యాపిడో బుక్ చేసుకోండి దోసె తీసినంత […]
ద్రాక్షాయనిగా అడుగుపెడుతున్న రంగమ్మత్త
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాుడ. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో స్టార్ యాంకర్ కమ్ నటి అందాల భామ అనసూయ భరద్వాజ్ […]
గంగవ్వ ఇంట ఉదయం సంతోషం..అంతలోనే విషాదం..!
బిగ్ బాస్ తెలుగు రియాలిటి షో తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది గంగవ్వ. తన సొంత ఇంటి కల ఈ రోజున సహకారం అయిందని ఎంతో ఆనందంగా ఉన్నది. అందుకు కారణం నాగార్జున నటించిన చేయుట అని తెలియజేసింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున గృహప్రవేశానికి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక ఇలాంటి శుభ సమయంలో గంగవ్వ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలు చూద్దాం. ఇంటి కోసం మై విలేజ్ టీమ్ అందించిన సహకారం పై గంగవ్వ ఆనందం […]
భీమ్లా నాయక్‌కు కోత పడుతోందట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు. భీమ్లా నాయక్ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఇప్పటికే టాలీవుడ్‌లో ఫైర్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ అపియరెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని […]
పవన్, బాలయ్య ఇంటి చుట్టూ రెండేళ్లు తిరిగిన శ్రీనువైట్ల.. అందుకేనా..?
ఇరవై సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ శ్రీనువైట్ల, కేవలం మహేష్ బాబు, చిరంజీవి , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలను మాత్రమే డైరెక్ట్ చేశాడు శ్రీనువైట్ల. శ్రీను వైట్ల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయకపోవడం చాలా బాధగా ఉంది అంటు చెప్పుకొచ్చాడు.మనసులో ఒక్కసారైనా పవన్ తో ఒక సినిమా అయినా చేసి ఉంటే బాగుండు అనిపించేది అని చెప్పుకొచ్చాడు. అలాంటి వ్యక్తితో నేను సినిమా చేస్తే బాగా సింక్ […]
బాలయ్య `అన్ స్టాపబుల్`లో మూడో గెస్ట్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వడగా.. మొట్టమొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు స్పెషల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. రెండో ఎపిసోడ్‌లో న్యాచురల్ స్టార్ నాని రాగా.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 12న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పటికే ఈ […]
ఉత్కంఠ చెలరేగిన అనంతపురం సంఘటన..మాకేం తెలియదు అంటూ పోలీసులు..!!
అనంతపురం నగరంలో నిన్నటి రోజున ఎస్ ఎస్ బి ఎన్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. అయితే అందులో విద్యార్థి జయలక్ష్మి తలకు గాయం అయినట్లుగా సమాచారం. అది కూడా పోలీసులు లాఠీఛార్జి చేశారు అనే విషయం బాగా పాపులర్ అయ్యింది. అయితే అందుకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంస్థలకు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘం నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో […]
అద్భుతం.. నేరుగా చూసేయడమే!
టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన తేజా సజ్జా, ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. మనోడు హీరోగా చేసిన జోంబి రెడ్డి చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇక తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అద్భుతం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించినా ఇప్పుడు ఈ సినిమా […]









