నిశ్చితార్ధం త‌ర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మేంటో తెలుసా?

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ అక్కినేని ప్రిన్స్ అఖిల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అఖిల్, హ‌లో, మిస్టర్ మజ్ను ఇలా వ‌ర‌స‌గా మూడు సినిమాలు చేసినా స‌క్సెస్ అందుకోలేక‌పోయిన అఖిల్‌.. ఎట్ట‌కేల‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో హిట్ ట్రాక్ ఎక్కేశారు. ప్ర‌స్తుతం ఈయ‌న సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ఏజెంట్‌` సినిమా చేస్తున్నారు. ఇక అఖిల్ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు వ‌స్తే.. జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో ప్రేమాయ‌ణం న‌డిపించిన ఈయ‌న […]

ఖిలాడి వచ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం.. పోస్టర్ వైరల్..!!

మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఖిలాడి. ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నాడు. రవితేజ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అలాగే భారీ యాక్షన్ సినిమా గా తెరకెక్కుతోంది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా […]

భార‌త్‌లో కొత్త‌గా 13,091 క‌రోనా కేసులు..తాజా లెక్క ఇదే!

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుండ‌గా.. నిన్న మాత్రం స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 13,091 […]

నా మనస్సును గెలిచింది వాడే..సీక్రెట్ రివిల్ చేసిన అంజ‌లి!

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగ‌మ్మాయి అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో పాపుల‌ర్ అయిన అంజ‌లి.. `ఫొటో` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `షాపింగ్‌మాల్` సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ భామ.. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు వారికి బాగా ద‌గ్గ‌రైంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో మంచి హిట్ అందుకున్న అంజ‌లి.. ప్ర‌స్తుతం శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ కాంబోలో […]

 శివ కార్తికేయ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్..!

వరుణ్ డాక్టర్ సినిమా తో ఒక మంచి సక్సెస్ ను అందుకున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. తన తాజా చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. ఆ సినిమా పేరే డాన్. ఈ సినిమాకి డైరెక్టర్ సి.బి.చక్రవర్తి వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాకు డాన్ అనే టైటిల్ పెట్టామని డైరెక్టర్ తెలియజేశాడు. ఈ […]

గ్రాండ్‌గా ప్రారంభ‌మైన `భోళా శంక‌ర్‌`..షాకిచ్చిన కీర్తి సురేష్‌!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో `భోళా శంక‌ర్‌` అనే చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్‌, హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టించ‌బోతున్నారు. ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుండ‌గా.. నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో ఘ‌నంగా జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, […]

బిగ్‌బాస్ 5: ప్రియాంక‌కు స‌పోర్ట్ చేసే ప్ర‌స‌క్తే లేదంటున్న హిజ్రా ఫౌండర్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ట్రాన్స్‌జెండర్ కోటాలో పాల్గొన్న ప్రియాంక సింగ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఎంతో చాకచక్యంగా ఆడుతున్న ఈ బ్యూటీ.. మ‌రోవైపు మాన‌స్‌తో ల‌వ్ ట్రాక్ న‌డుపుతూ ఓ రేంజ్‌లో హైలైట్‌ అయింది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న ప్రియాంక ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్‌ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి […]

క్రికెట్ హిస్టరీలో టాప్ 10 ఫన్నీ..రన్ ఔట్స్స్ లైవ్..?

మన ఇండియాలో ఎక్కువగా క్రికెట్ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వారిలో ఐపీఎల్ సీజన్ వస్తే చాలు క్రికెట్ ను మరింత ఎక్కువగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ప్రేక్షకులు క్రికెట్ చూసేటప్పుడు ఎంతో ఆత్రుతగా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. అయితే అలా ఉత్కంఠగా చూసే సమయంలో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ గ్రౌండ్లో జరిగి ఉంటాయి. అందులో ఇప్పుడు కొన్నిటిని చూద్దాం. ముందుగా పాకిస్తాన్ , శ్రీలంక వన్డే మ్యాచ్ లో.. పాకిస్తాన్ ప్లేయర్ బాల్ టచ్ అవ్వగానే […]

సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్..నిజమేనా..?

ప్రముఖ దర్శకుడు కె రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా రాధే శ్యామ్.. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ , టీ- సీరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను, పోస్టర్లను విడుదల చేశారు.తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, […]