పవన్ భార్య అన్నా లెజినోవా టోటల్ ఆస్తి అన్ని కోట్లా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లేజీనోవా పేరు మారుమ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందడమే.. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలకు సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కానీ ఈసారి ఆయనకు సంబంధించిన విషయం మాత్రం చాలా ఎక్కువ రేంజ్ లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనోవా కారణంగానే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు అంటూ పలువురు జనాలు మాట్లాడుకుంటున్నారు .

1980లో రష్యాలో జన్మించిన అన్న లేజీనోవో మోడలింగ్ చేస్తూ పలు హాలీవుడ్ సినిమాలలోను నటించారు . 2011లో వచ్చిన తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లేజినోవో పవన్ కలిశారు. ఆ సమయంలోనే వారికి స్నేహం ఏర్పడింది . అది కాస్త ప్రేమగా మారి రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2013 సెప్టెంబర్ 30న పెళ్లితో ఒకటయ్యారు . ఆ తర్వాత అన్నా లేజీనోవా – పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

కాగా మోడలింగ్ చేస్తున్న సమయంలోనే బాగా డబ్బులు సంపాదించింది అన్నా లేజీనోవా.. పలు హోటల్స్ కూడా ప్రారంభించింది . ఆమెకు సింగపూర్ – రష్యాలో దాదాపు 1800 కోట్లకు విలువ చేసే ప్రాపర్టీలు కూడా ఉన్నాయట. అంతేకాదు ఆమెకు వారసత్వంగా కూడా కొన్ని కోట్ల ప్రాపర్టీలు వచ్చాయట . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ భార్య అంత తోపు బ్యాక్ గ్రౌండ్ కలదా అంటూ అవ్వక్కైపోతున్నారు..!!