సోషల్ మీడియాలో సమంత పెట్టే పోస్ట్ లు ఎంత జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే. ఆమె మంచి పోస్ట్ పెట్టిన.. వల్గర్ పోస్ట్ పెట్టిన.. కౌంటర్ పోస్ట్ పెట్టిన .. అది జనాలు నెగిటివ్ గానే తీసుకుంటూ ఉంటారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంత చాలా చాలా సింపుల్ పోస్ట్ షేర్ చేసింది . దీనితో జనాలు బుర్ర పీకేసుకుంటున్నారు .. అసలు ఆమె పెట్టిన పోస్ట్ ఎవరి కోసం ..? ఎవరిని ఉద్దేశించి సమంత ఆ పోస్ట్ చేసింది ..? ఎందుకు చేసింది..? అనే విషయాలను ఆరాధిస్తున్నారు.
తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో..” నువ్వు గెలవడం నేను చూడాలి అని ఇంగ్లీష్ కొటేషన్స్ షేర్ చేసింది “. ఇప్పుడు ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది . అంతేకాదు ఆ ఫోటో షేర్ చేస్తూ నీ హృదయం ఏం కోరుకుంటే నువ్వు ఏం అవ్వాలనుకుంటే నేను దానికి సపోర్ట్ చేస్తాను .. మీరు విజయానికి అర్హులు అని పోస్ట్ చేసింది . దీంతో ఈ పోస్ట్ పెద్ద దుమారమే రేపుతుంది .
బహుశా సమంత తన రెండో బాయ్ ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తూ ఇలాంటి పోస్ట్ పెట్టిందా ..? లేదు సమంత ఎంతో ఫ్రెండ్ గా భావించే విజయ్ దేవరకొండ కెరియర్ సక్సెస్ అవ్వాలి అని ఈ విధంగా పోస్ట్ పెట్టిందా ..? అంటూ జనాలు రక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు సమంత ఎవరి గురించి పోస్ట్ పెట్టిందో ఆమె చెప్పేస్తే బాగుంటుందిగా అంటూ మరికొందరు కూడా మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి ఒకే ఒక్క పోస్టుతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది హీరోయిన్ సమంత..!!
View this post on Instagram