ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప 2 పేరే ఎక్కువుగా వినిపిస్తుంది. కొద్ది నెలల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ చేస్తూ ఒకొక్క పాటను విడుదల చేస్తూ సుకుమార్ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. కాగా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు . అయితే ఈ సినిమా హిట్ అవ్వడం పక్క .. నో డౌట్ కచ్చితంగా ఎన్నో అవార్డులు తీసుకొస్తుంది .. కానీ ఎన్ని అవార్డులు తీసుకొచ్చిన ఆ తర్వాత సుకుమార్‌కి కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఈ సినిమా ఇచ్చిన హిట్ నెక్స్ట్ సినిమాకి వాడుకో లేకపోతే ఆ డైరెక్టర్ వేస్ట్ .. నెక్స్ట్ రాంచరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు సుకుమార్ . రంగస్థలం 2 అంటూ ప్రచారం జరుగుతుంది . పుష్ప రేంజ్ హిట్ అందుకుంటుందని మాత్రం చెప్పలేం . కచ్చితంగా కొంచెం తగ్గుతుంది. అప్పుడు సుకుమార్ ఎలా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడు అనేది ఆ దేవుడికే తెలియాలి అంటూ జనాలు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు..!!