అయిపోయింది..అంతా అయిపోయింది.. శ్రీలీల కొంప ముంచేసింది.. ఇక చచ్చాం పో..!

శ్రీ లీల.. చాలా చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ అందాల ముద్దుగుమ్మ ..కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది ..పెళ్లి సందడి అనే సినిమా చేసింది .. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనకే తెలిసిందే.. చాలా క్యూట్ గా చబ్బిగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి క్రేజీ క్రేజీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత అమ్మడి అందాలు బోర్ కొట్టేసాయి .

మరి ముఖ్యంగా కథల చూసింగ్ అస్సలు బాగలేదు . ఈ క్రమంలోనే శ్రీలీల నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు . తెలుగులో ఇప్పుడు ఆమె సినిమా అవకాశాలు తగ్గించేసింది . అయితే కోలీవుడ్ లో మాత్రం తెలుగులో అవకాశాల కోసం శ్రీ లీలా భారీ స్థాయిలో కష్టపడుతుంది . అందుకే తనకు తగ్గ ప్లాన్స్ తను చేసుకుంటుంది. రీసెంట్గా శ్రీ లీల స్లీవ్ లెస్ బ్లాక్ టాప్ తో అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తుంది.

ఎంత అందంగా ఉంది అంటే.. చూస్తేనే కొరుక్కు తినేయాలనిపిస్తుంది. అంత హాట్ గా సెక్సీ గా కనిపిస్తుంది . అదరగొట్టేసింది. అవకాశాలు కోసమే శ్రీ లీల ఇలా చేస్తుంది అంటూ హస్కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు. ఇలా చేస్తే ఇంకేమైనా ఉందా..? కుర్రాళ్ళు గిలగిలా చచ్చిపోరు అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు . కాగా శ్రీలీల కూడా అవకాశాల కోసం ఇలా విచ్చలవిడిగా బరితెగిస్తుందా ..? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఆమె షేర్ చేసిన ఫోటోస్ కింద నెటిజెన్లు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. బూతు పదాలతో ట్రోల్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)