ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . పాన్ ఇండియా డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ..సూపర్ స్టార్ గా పాపులారిటి తెచ్చుకున్న మహేష్ బాబు పై కోపంగా ఉన్నాడా ..?అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం మహేష్ బాబు చేసిన పని . ఎస్ మహేష్ బాబు ఫ్యామిలీతో సరదా సరదాగా గడపడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
అయితే రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . ఆయన సినిమాలో నటించే నటీనటులు బయట ఎక్కడ తిరగకూడదని .. సినిమా అనౌన్స్ చేసే వరకు తన లుక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడాలి అని ప్రతి ఒక్క హీరోకి చెప్తూనే ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు తన కొడుకు గ్రాడ్యుయేషన్ డే లో పాల్గొన్న పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎంతో కష్టపడి దాచాలనుకున్న లుక్స్ రివిల్ అయిపోయాయి .
దీనిపై రాజమౌళి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది . రాజమౌళి సినిమాలో హీరోల ఫస్ట్ లుక్ గురించి ఒక క్యూరియాసిటీ ఉంటుంది . రాజమౌళి సినిమా చేస్తున్నారు అంటే బయట ఆ హీరోలు తిరగకూడదు. ప్రజెంట్ మహేష్ బాబు పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీనివల్ల రాజమౌళి చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారట . ఎంతో కష్టపడి ఆయన లుక్ డిజైన్ చేస్తూ ఉంటే ఇలా మహేష్ బాబు రాజమౌళి మాటలను పట్టించుకోకుండా ఫ్యామిలీతో తిరుగుతూ ఉండడం ఆ ఫొటోస్ బయటకు వస్తూ ఉండడంతో ఫుల్ కోపంగా ఉన్నారట . తీరు మార్చుకోవాల్సిందే మహేష్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!