“మళ్ళీ అలాంటి పనులు చేస్తున్న లావణ్య”.. మెగా కోడలు ఇంత మొండిది ఏంట్రా బాబు..!

లావణ్య త్రిపాఠి.. ఓ హాట్ హీరోయిన్.. ఓ అందాల ముద్దుగుమ్మ.. ప్రెసెంట్ మెగా ఇంటి కోడలుగా ట్యాగ్ చేయించుకుని ఇండస్ట్రీని ఏలేయడానికి సిద్ధం అయిపోతున్న ఓ స్టార్ హీరోయిన్ . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించు పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తాను చేస్తున్న పనులకు సంబంధించిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది.

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది . రీసెంట్గా లావణ్య త్రిపాఠి మళ్ళీ వర్కౌట్స్ ప్రారంభించింది . ఇదే విషయాన్ని అభిమానులకు చెప్పింది. ” దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ వర్కౌట్స్ ప్రారంభించాను అని ..తన పని మళ్లీ కరెక్ట్ గా చేయడానికి…తన బాడీ కంట్రోల్లోకి రావడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది ” అంటూ ఒక వీడియోని షేర్ చేస్తూ.. ఇంట్రెస్ట్ నోట్ ఇచ్చింది .

పెళ్లి తర్వాత హ్యాపీగా భర్త తో ఎంజాయ్ చేయకుండా ఈ తిప్పలు ఏంటే బాబు అంటూ కొందరు వ్యంగంగా ట్రోల్స్ చేస్తుంటే .. మెగా కోడలు ఫిట్నెస్ విషయంలో చాలా మొండిది రా బాబు అంటూ మరికొందరు అప్రిషియేట్ చేస్తున్నారు . మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది..!!