అందమైన చర్మాన్ని పొందాలనుకుంటున్నారా.. ప్రతిరోజు తప్పనిసరిగా ఈ పనులు చేయండి…!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని గ్లోయిగా మరియు సౌందర్యంగా ఉంచుకునేందుకు న‌నా పాట్లు పడుతున్నారు. చర్మపు ఆరోగ్యం బాగుండాలన్న.. మీ ఫేస్ గ్లోయి గా ఉండాలన్న ప్రతిరోజు కొన్ని జాగ్రత్తలను పాటించాలి.

ఆరోగ్యకరమైన చర్మం కోసం పాటించాల్సిన అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ చర్మం ఆరోగ్యంగా మరియు డిహైడ్రేట్ గా ఉండాలంటే ఎక్కువ మంచినీరు తాగాలి. తద్వారా మీ బాడీకి సరైన ఉష్ణోగ్రతలు అంది చర్మం మెరుగుపడుతుంది. అదేవిధంగా నిద్రించే ముందు మీరు తప్పనిసరిగా ఫేస్ వాష్ చేయాలి.

రోజంతా దుమ్ము మరియు ధూళి మధ్యలో తిరుగుతారు కనుక నిద్రించేటప్పుడు ఫేస్ ని క్లీన్ చేసుకోవడం బెటర్. అదేవిధంగా చర్మానికి సాంస్క్రిన్ చాలా ముఖ్యం. బయట ఉన్న ఉష్ణోగ్రతలు మరియు దుమ్ము దూళి కారణంగా అవి మీ ఫేస్ పై పడకుండా సన్ స్క్రీన్ కాపాడుతుంది. అదేవిధంగా మీ చర్మానికి ప్రతి రోజు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయండి. పైన చెప్పిన వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే గ్లోయి అండ్ హెల్దీ స్కిన్ మీ సొంతం అవుతుంది.