అరే ఏంట్రా ఇది.. సరదా సరదాగా ఫ్యాన్ కి 90ML రాడ్ దింపేసిన రౌడీ.. నువ్వు మామూలోడువు కాదురోయ్..!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. నోట మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ పెద్దగా గుర్తింపు పొందలేదు.అనంతరం అర్జున్ రెడ్డి సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు.మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీగా పేరుపొంది వరస సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న టువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.తన నటనతో విద్యంసం చేసే ఈయన ప్రస్తుతం “ఫ్యామిలీ స్టార్” సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు సైతం నెలకున్నాయి.ఇక తాజాగా విజయ్ పంచ్ ధరించి బ్యాక్ సైడ్ పిక్ ఒకటి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ లుక్ ప్రతి ఒకరీని ఆకర్షించింది.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కౌంటర్ వెయ్యగా దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఫ్యాన్స్ షాక్ అయ్యేలాగా చేశాడు. అది కూడా ఒక కౌంటర్ వేసేసరికి ప్రతి ఒక్కరు దీనిని సోషల్ మీడియాలో మరింత రచ్చ కింద మార్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.