శరణ్యపై బోల్డ్ కామెంట్స్ వదిలిన నిహారిక.. ఆ పని ఎవరితో చేస్తావ్ అంటూ సంచలన కామెంట్స్..!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలోనే మంచి పేరును సంపాదించుకుంది.ఇక ఈమె మంచి ఆక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంది. ఇటీవలే ఆమె పికేషన్స్‌కు పెళ్లి పుల్ ఎంజాయ్ చేసి వచ్చింది.కానీ ప్రస్తుతం తన సినీ కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టి నటిగా, నిర్మాతగా యాంకర్ గా పుల్ బిజీ అయిపోయింది.


నిహారిక యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘చెఫ్ మంత్ర కుకింగ్ షో సీజన్ 3 రాబోతున్నట్లు ప్రముఖ ఓటిపి సంస్థ ఆహా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.ఈ షోకు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా హీరో సుహాస్,నటి శరణ్య పాల్గొన్నారు.ఇక వారికి వెల్ కమ్ చెప్పిన నిహారిక ఆ తర్వాత వింత ప్రశ్నలు ఉన్నా పేపర్లను తమకే ఇచ్చి చదవమని చెప్పింది.

మొదట సుహాస్ చదివాడు.అందులో మీరు డాష్ లేకపోతే ఉండలేరా? ఇక అది చదివిన హీరో నవ్వుకుంటాడు.ఆ తర్వాత శరణ్యకు ఇంకో బోల్డ్ ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే…’ మీరు ఇష్టంగా డాన్స్ చేసింది ఎవరితో? అని అందులో ఉంటుంది.శరణ్యకు వచ్చిన ప్రశ్న చూసి’ ఆయనే చెప్పారు పాపం ‘ అని సుహాస్ సెటైర్ వేశారు.దీనికి శరణ్య’ నీకు దండం పెడతా’ అంటూ సుహాస్ ను ఆపేందుకు ప్రయత్నించింది.ఆ తర్వాత నిహారిక వీరిద్దరితో స్పెషల్ వంటకాలు చేయిస్తుంది.మధ్యలో పలు ప్రశ్నలు కూడా వేసింది.ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుందిగా అది చూసినవారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక దీని పూర్తి ఎపిసోడ్ మార్చి 15న రాబోతుంది.