జాతకాలను నమ్మి.. భార్యతో పోరంబోకు పని చేసిన టాలీవుడ్ హీరో..!

చాలామందికి జాతకం పిచ్చి ఉంటుంది . కొంతమంది ఆ జాతకాలను చాలా లైట్ గా తీసుకుంటారు. మరి కొంతమంది సీరియస్ గా తీసుకొని తూచా తప్పకుండా అదే విధంగా పాటించాలి అంటూ ఫాలో అవుతూ ఉంటారు . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఒక తెలుగు హీరో చేసిన పని మాత్రం అభిమానులకి నవ్వు తెప్పిస్తుంది. మరికొందరికి ఇలాంటి పోరంబోకు పనులు కూడా చేస్తారా ..? ఇండస్ట్రీలో ఉండే హీరోలు అని బూతులు తిట్టేలా రెచ్చకొడుతుంది.

ఇంతకీ ఆ తెలుగు హీరో ఏం చేశాడో తెలుసా ..? సినిమా ఇండస్ట్రీలో కి వచ్చాక హిట్స్ ఫ్లాప్స్ సర్వసాధారణం . ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది. ఆ తర్వాత సినిమా హిట్ అవ్వచ్చు ప్లాప్ అవ్వచ్చు . అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటారు . ఎవరో నూటికో కోటికో ఒకరు మాత్రం సీరియస్ గా తీసుకుంటారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరో మొదట బాగా హిట్లు కొట్టాడు.

ఆ తర్వాత ఫుల్ ఫెడవుట్ అయిపోయాడు . వరుస ప్లాపులు అవకాశాలు రాక సోషల్ మీడియాలో ట్రోలింగ్కి కూడా గురయ్యారు . అయితే పెళ్లి చేసుకున్నాక ఈ విధంగా ఫ్లాప్స్ పడుతున్నాయి అని తెలిసి కొందరు ఆయనను నానా విధాలుగా ట్రోల్ చేశారు . ట్రోలింగ్ సీరియస్ గా తీసుకున్న ఆ హీరో తన నెక్స్ట్ సినిమా హిట్ అవ్వడానికి జాతకం చూయించుకొని ఏకంగా సంవత్సరం పాటు భార్యకు దూరంగా ఉన్నాడట .

బుద్ధున్న ఏ మనిషి కూడా అలా చేయడు.. భార్యకు దూరంగా ఉంటే సినిమా హిట్ అవుతుందా..? ఇవేం పోరంబోకు పనులు అంటూ జనాలు మండిపడేలా చేసుకున్నాడు ఆ హీరో. అంతే కాదు భార్యకు సంవత్సర కాలం పాటు దూరంగా ఉన్న ఆయన నటించిన సినిమా ఫ్లాప్ అయింది . దీంతో ఇదంతా మూఢనమ్మకాలు ట్రాష్ అంటూ కొట్టి పడేశారు . అయినా సరే ఇప్పటికి ఆ హీరో ఖాతాలో హిటే లేదు . అసలు ఈ హీరో ఇక హిట్టు కొడతాడు అన్న నమ్మకాలు కూడా జనాలకు చచ్చిపోయాయి..!