“ఆ విషయంలో రాజమౌళి జీరో.. దేనికి పనికిరాడు”..ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్..!

రాజమౌళి.. ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ప్రత్యేకమైన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సపరేటుగా చెప్పాల్సిన అవసరం లేదు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇండస్ట్రీలో స్టార్ హీరోలను మించిపోతున్నాడు. పాన్ ఇండియా హీరోలను కూడా దాటేసి మరీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అందరి డైరెక్టర్ లు పెద్దపెద్ద హీరోల కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే .. పెద్ద పెద్ద హీరోలు ఈయన కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు .

అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా రొమాన్స్ అనేది హద్దులు మీరదు . అసలు రొమాంటిక్ యాంగిల్ ఏ ఉండదు. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక టచ్ ఇస్తాడే తప్పిస్తే పూర్తిస్థాయి రొమాన్స్ సీన్స్ అస్సలు ఉండవు . దీనికి కారణం రాజమౌళి లో రొమాన్స్ అనేది నిల్ అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు.

భారీ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించడం ..విజువల్ వండర్ ని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దిట్టైనా రాజమౌళి .. ఎలాంటి ఎమోషనల్ సీన్స్ అయినా పండిస్తాడు.. కానీ రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించడంలో మాత్రం జీరో ..ఆ విషయంలో ఈయన గారికి అసలు అవగాహన లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రాజమౌళి పై కొందరు ఆకతాయిలు చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు ప్రెసెంట్ మహేష్ బాబు తో అడ్వెంచర్స్ మూవీ తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి..!!