ఆ పాత్ర వల్ల నాకు అది దక్కింది..మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నమృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది.పాత్ర ఏదైనా కానీ నోటికి 99% అందించింది. కథానాయకులు కేవలం గ్లామర్ షోలకే పరిమితమైపోతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం సాహసాలు చేసి మరి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేస్తుంటారు.అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒక్కరు.

2018లో ఆమె నటించిన’ లవ్ సోనియా’ చిత్రం అంతా చూసే ఉంటారు. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించటమే కాదు, పాత్ర పరంగా ఏ హీరోయిన్ చేయలేని సాహసాలను చేసింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. రీసెంట్గా న్యూయార్క్ లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ హ్యూమన్ కాప్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ సెక్సువల్ వయా లెన్స్’ కార్యక్రమానికి మృణాల్ హాజరయ్యారు.

కాగా ఈ కార్యక్రమంలో మవన అక్రమ రవాణా, బాధ్యతలు సంఘర్షణ, లైంగిక హింస’ వాటి దుష్పరిణామాలపై పానెలో చర్చిస్తున్నారు. అదే నేపథ్యంలో రూపొందిన ‘ లవ్ సోనియా ‘ సినిమాలో హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితురాలిగా మృణాల్ నటించిన కారణంగా ఈ చర్చలో ఆమెను కూడా భాగస్వామిని చేశారు. దీనితో మృణాల్ ఆనందం వ్యాఖ్యలు చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ చెప్పుకొచ్చింది. ఈ పాత్రను నా కెరియర్ కి మంచి బిగినింగ్ అయింది. అని మృణాల్ చెప్పుకొచ్చింది.