అందాల విందు పెడుతున్న అనుపమ.. ఏం ఫిగర్ రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మంచి పేరు సంపాదించుకున్న అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇటీవలే ఈగల్ తో అలరించిన అనుపమ పరమేశ్వరి ఇప్పుడు ‘ టిల్లు స్క్వేర్’ తో ప్రేక్షకులు ముందుకు రానుంది.సినిమా పోస్టర్లు, ట్రైలర్ లో ఆమె లుక్స్ కి యువత ఫిదా అయింది. ఈ సినిమాలో లిల్లీగా గ్లామర్ డోసు పెంచుకుంది.

నటన కంటే ముందుగా అనుపమ కి దర్శకత్వం అంటేనే ఇష్టం ‘ మనియమారాయితే , ఆశోకన్ ‘ అనే మలయాళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వహించింది. డిగ్రీ చదువుతున్న సమయంలో మలయాళం ‘ ప్రేమమ్’ లో అవకాశం వచ్చింది. అలా సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఆ తర్వాత నటనపై దృష్టి పెట్టింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ కోసం పట్టుదలతో తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత అలాగే కొనసాగిస్తోంది.రామ్ చరణ్ ‘ రంగస్థలం ‘ లో హీరోయిన్ గా మొదట అనుపమనే ఎంపిక చేశారు.

కానీ, కొన్ని కారణాలు వల్ల ఆ సినిమాలో నటించలేకపోయింది. అంత మంచి కథలో నటించలేదని బాధ ఉన్న…సినిమా చూసిన తర్వాత సమంత కంటే నేను బాగా చేయలేనేమో అనిపించింది..అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఈ మలయాళ కుట్టి…ఇంటి పుడ్ కే ప్రాధాన్య ఇస్తుంది.అమ్మ వంట చికెన్, పప్పన్నం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. రింగుల జుట్టు సొగసరికి ముక్కుపుడక, చీర కట్టు అంటే అనుపమాకి చాలా ఇష్టం. ఇక తాజాగా అనుపమ స్టిల్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. తన గ్లామర్ డోస్ ను మరింత పెంచి హాట్ హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలను చూసిన పలువురు.. ఏం ఫిగర్ రా.. అని కామెంట్స్ చేస్తున్నారు.