ఇకపై ఫోన్ పే లో మహేష్ గానం.. వీడియో వైరల్..!

నేటి తరంలో ఫోన్ పే మరియు గూగుల్ పే 20 ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీ షాప్ నుంచి పెద్దపెద్ద రెస్టారెంట్ వరకు ఫోన్ పే అనేది ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఫోన్ పే వాడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.

ఈ క్రమంలోనే జనాలు ఏదైనా వస్తువు కొనుగోలు చేసి తర్వాత పేమెంట్ చేయాలంటే ఫోన్పే ని ఉపయోగిస్తున్నారు. ఇక ఫోన్ పే ని ఉపయోగించేటప్పుడు ఒక సౌండ్ అనేది వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీని పదులు ఓ స్టార్ హీరో గొంతును పెట్టారు ఫోన్ పే అధికారులు. ఒక రకమైన మ్యూజిక్ వచ్చే ప్లేస్ లో మహేష్ వాయిస్ ని జమ చేశారు.

మీరు ఎవరికైనా డబ్బులు కొట్టిన లేదా మీకు ఎవరైనా డబ్బులు వేసిన ఇక నుంచి మహేష్ వాయిస్ మీకు వినబడనుంది. ఈ ఆప్షన్ ని చూసిన పలువురు చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా దీనిని క్రియేట్ చేయడానికి మహేష్ ఒప్పుకోవడం గ్రేట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.