రైస్ వాటర్ ని వేస్ట్ చేస్తున్నారా..అయితే ఇక మీదట ఇలా చేయండి..!

సాధారణంగా రైస్ కడిగిన వాటర్ ని ప్రతి ఒక్కరు వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అందులోని విటమిన్లు తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. రైస్ లో ఉండే వాటర్ లో ఎన్నో క్యాలరీస్ ఉంటాయి. వీటిని ఫేస్ కి కానీ హెడ్ కి కానీ అప్లై చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది.

ఇక మనం వాడే ఫేస్ వాషెస్ లో కూడా రైస్ వాటర్ తో తయారైన వి కోనీ ఉంటాయి. మనం వాటిని వాడతాం కానీ ఇంట్లో పడమోసే వాటర్ ని అస్సలు పట్టించుకోము. అందమైన చర్మం కావాలంటే స్కిన్ కేర్ రొటీన్ లో రైస్ వాటర్ ని చేర్చుకోండి. అదేవిధంగా హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ వాటర్ ని ఉపయోగించడం కూడా మంచిది.

తరచూ కాటన్ తో ఈ రైస్ వాటర్ ని మీ హెయిర్ కి అప్లై చేయడం ద్వారా ఇందులో ఉండే పోషకాలు మీ హెయిర్ కి అంది దృఢంగా పెరుగుతుంది. అంతేకాకుండా మొటిమల సమస్యతో బాధపడే వారికి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్. సహజమైన పద్ధతిలో మన మొటిమలను తగ్గించి అందమైన స్కిన్ ని పొందవచ్చు. అందువల్ల ఇకపై రైస్ వాటర్ ని అసలు పడమయకుండా ఫేస్ కి మరియు హెయిర్ కి అప్లై చేసుకోండి.