“ఆ పొరపాటు వల్లే నా బిడ్డ చనిపోయింది”.. మొదటిసారి అసలు రీజన్ ని బయటపెట్టిన ముక్కు అవినాష్..!!

ముక్కు అవినాష్ .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . జబర్దస్త్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. పలు షో లో పాల్గొని తన కామెడీ టైమింగ్ ని పండించి అభిమానులకి మరింత దగ్గరయ్యాడు . ముక్కు అవినాష్ బిగ్ బాస్ లోకి వెళ్లి తనదైన స్టైల్ లో గేమ్ ఆడి క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే . అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫొటోస్ ని అలాగే అనూజ తో సరదాగా గడిపిన పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటాడు .

రీసెంట్ గా ముక్కు అవినాష్ లైఫ్ లో ఊహించని సంఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే . ముక్కు అవినాష్ అనూజ ల బిడ్డ కడుపులోనే మరణించింది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశాడు ముక్కు అవినాష్ . “దయచేసి ఈ కష్ట సమయం నుంచి అందరూ తనకు సహకరించాలి అంటూ కోరారు “. అదేవిధంగా చాలామంది ఆయనకు సపోర్ట్ చేశారు. రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ కి ఇదే ప్రశ్న ఎదురయింది.

“అసలు బిడ్డ ఎందుకు మరణించారు అనే విషయం..?”పై జబర్దస్త్ ముక్కు అవినాష్ స్పందించాడు . “ఆ దేవుడు మాకు రాసి పెట్టలేదు ..అందుకే దక్కలేదు ..దీనిని అంత ఈజీగా మర్చిపోలేం….చూస్తాం నెక్స్ట్ టైం అయినా మా లైఫ్ లో ఆ మరాకిల్ మూమెంట్స్ వస్తాయి ఏమో..?.. చాలామంది మా పట్ల చాలా బాధపడ్డారు ..వాళ్ళందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ..మా బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తగా కూడా చెప్పారు.. వాళ్ళందరికీ ధ్యాంక్స్. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి” అంటూ కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ గా స్పందించారు . అయితే చాలామంది ఆ వీడియో కింద నెక్స్ట్ టైం మీ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ ఏం ప్లాన్ చేయకండి ..మీకు దిష్టి తగిలింది ..అందుకే మీ బేబీకి ఇలా అయింది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!