బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పాపులారిటీ దక్కించుకున్న కంటెస్టెంట్‌లలో నటుడు శివాజీ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తర్వాత బిగ్‌బాస్ కార్యక్రమంలో కంటెంట్ గా వ్యవహరించి టైటిల్ రేస్ లో టాప్ ఏ కంటెంట్ లో కూడా ఉన్నాడు ఆయన చివరి వారంలో కాస్త వెనుక పడటంతో టైటిల్ విన్నారుగా పల్లవి ప్రచారం తెలిసిన సంగతి తెలిసిందే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ వరుస ఇంటర్వ్యూలలో సందడి చేశాడు.
అదేవిధంగా నేను నటించిన వెబ్ సిరీస్ 90 స్కిట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రెండులో సక్సెస్ సాధించడంతో శివాజీ పలు ఇంటర్వ్యూలో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈయన గతంలో రాజకీయాల పరంగా కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాడు. రాజకీయాల పరంగా ఈయన ఎన్నో ఆరోపణలు కూడా చూశాడు. భారీగానే డబ్బులు సంపాదించాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై తన అభిప్రాయం ఏంటి అంటూ శివాజీని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను డబ్బు సంపాదించాను అనే విషయాలు కనుక ఒక్కరైనా నిరూపిస్తే నేను ఇప్పుడే సూసైడ్ చేసుకుంటా అంటూ యాంకర్ పై ఫైర్ అయ్యాడు. గతంలో ఈయనకు రెండో పెళ్లి జరిగిందని ఓ పాప కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ కేవలం న్యూస్ కోసం మాత్రమే చేసే చెత్త పనులని.. నా జీవితం అందరికీ తెలిసిన పుస్తకం అంటూ కొట్టి పడేసాడు. అయితే బిగ్‌బాస్ టైటిల్ కోల్పోవడానికి చివరి వారాల్లో నన్ను విలన్ గా చూపించడమే ముఖ్య కారణం అంటూ వివరించిన శివాజీ.. ప్రస్తుతం 90స్ కిడ్స్ సక్సెస్ కావడంతో సినిమాల్లో మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి.