రెబల్ అభిమానులను షాక్ ఇచ్చిన ప్రభాస్ మరదలు.. డార్లింగ్ గురించి అలా మాట్లాడేసింది ఏంటి(వీడియో)..!

ఎస్ ప్రెసెంట్ ఒక వీడియో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . ఆ వీడియోలో ఉన్నది ఒక అమ్మాయి చాలా సంప్రదాయ బద్ధంగా క్యూట్గా స్మైలీగా మాట్లాడుతూ ఉంది. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు ప్రభాస్ కి మరదలు వరుస అవుతుంది . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తుంది. రెబల్ ఫ్యాన్స్ వీడియో ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ప్రభాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో కనిపించడం చాలా చాలా రేర్ . అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం ఫస్ట్ టైం ఇదే అని చెప్పాలి.

ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ప్రభాస్ కి వరసయ్యే మరదలు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో సడన్గా యాంకర్ మీరు ప్రభాస్ కి మరదలు అవుతారు కదా..? ఆయన బర్త్డడేకి హ్యాపీ బర్త డే బావ అంటూ పోస్ట్ పెట్టారు కదా అంటూ ప్రశ్నిస్తాడు ..? దీంతో షాక్ అయిపోయిన అమ్మాయి ఇవన్నీ మీకు ఎవరు చెప్పారండి.. అలాంటిదేమీ లేదు అంటూ మాట దాటేస్తుంది . కానీ యాంకర్ మాత్రం బాగా సతాయించి అమ్మాయి దగ్గర ఆన్సర్ రాబడతాడు .

అప్పుడు ఆ అమ్మాయి కూడా..” ఏదో వరసకి మరదలు అవుతాను అన్నమాట వాస్తవమే కానీ ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డ డే బావ అంటూ పెట్టే అంత సీన్ నాకు లేదు అని చెప్పుకు వచ్చింది”. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ప్రభాస్ చాలా మంచి అబ్బాయి ఎలాంటి వాళ్ళనైనా ఆదరిస్తారు ..ఎవరైనా మెసేజ్ పెట్టిన రిప్లై ఇస్తాడు .. ఆయనను దేవుడులా భావిస్తారు.. మరి ప్రభాస్ మరదలు ఎందుకు ఆయనకి మెసేజ్ పెట్టే అంత సీన్ నాకు లేదు అన్నింది..బహుశా ప్రభాస్ ని ఆమె బాగా అర్థం చేసుకోలేకపోయింది ఏమో అంటూ చెప్పుకొస్తున్నారు..!

 

 

View this post on Instagram

 

A post shared by Tejakrishna Mamidisetti (@tejaswer__)