ఏంటి… ఐటెం సాంగ్స్ లో నటించే హీరోయిన్స్ పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంటుందా… పాపం..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేయడం సర్వసాధారణం. ఇక మరీ ముఖ్యంగా కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు బడా హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్స్ లో పెట్టుకుంటారు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా క్రేజ్ ఉన్న హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయడంతో ఆ సినిమాకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తది. ఇక కొంతమంది మాత్రం ఐటెం సాంగ్స్ చేయడానికి వేరే ఇండస్ట్రీ నుంచి హీరోయిన్లని రప్పిస్తూ ఉంటారు.

ఎక్కువ ముంబై నుంచి హీరోయిన్స్ నే ఐటెం సాంగ్స్ కోసం తీసుకొస్తారు. చాలామంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ ఐటెం సాంగ్స్ లో నటించే వాళ్లకి పెద్దగా విలువ ఇవ్వరట. అంతేకాదు వాళ్ళని ఐటమ్ గ్లామర్ గానీ చూస్తూ ఉంటారట. ఇక మరీ ముఖ్యంగా ముంబై నుంచి వచ్చే మోడల్స్ ను అయితే దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తారట. కొందరు ఐటెం షూట్లు ఎక్కడపడితే అక్కడ నిర్వహిస్తారట.

అంతేకాకుండా కొంతమంది పక్కలోకి రండి అంటూ ఇబ్బంది పెడతారట. ఇక వాళ్లు ఐటమ్ సాంగ్స్ చేసే మేము ఐటెం గ్లామర్ కాదని ఎంత చెప్పినా వినర‌ట. డబ్బు కోసం ఆశ పెడితే మానం పోతుందని కొందరు ఐటమ్ సాంగ్స్ చేయడమే మానేసిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది మాత్రం తప్పక చేస్తున్న వారు ఉన్నారు. ఇలా ఐటమ్ సాంగ్స్ చేసేయ్ ప్రతి హీరోయిన్ కూడా చాలా ఇబ్బంది పెడతారట.