నాగ చైతన్య మైండ్ దొబ్బిందా..? ఎందుకు ఈ వెధవ పనులు చేస్తున్నాడు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అక్కినేని హీరో నాగచైతన్య మైండ్ దొబ్బిందా ..? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్న క్వశ్చన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూసిన నాగచైతన్య ఫైనల్లీ దూత వెబ్ సిరీస్ తో హిట్ అందుకున్నాడు . ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయకుండా సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు కాంట్రవర్షియల్ ఆన్సర్స్ ఇస్తూ ఉన్న పేరుని చెడగొట్టుకుంటున్నారు.

రీసెంట్గా నాగచైతన్య తన కెరీర్లో ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన చేసిన సినిమా లాల్ సింగ్ చద్దా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను కేవలం అమీర్ ఖాన్ కోసమే చేశాను అంటూ కూడా చెప్పుక వచ్చాడు. దీంతో ఫాన్స్ మండిపడిపోతున్నారు. అలా స్టేట్మెంట్ ఇస్తే బాలీవుడ్లో అవకాశాలు రావని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నీకు అంత హెడ్ వెయిట్ పనికిరాదని ఘాటుగా స్పందిస్తున్నారు..!

కాగ నాగచైతన్య..సమంత తో విడాకులు తీసుకున్న తరువాత అస్సలు సినిమాలు హిట్ అయిన ధాఖలాలు లేవు. మరి అలాంటి నాగ చైతన్య ఇన్నాళ్లకు సిరీస్ హిట్ అయితే సంతోష పడక ఎందుకు ఈ తిప్పలు అంటూ మండిపడుతున్నారు. త్వరలోనే చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కనిపించబోతున్నాడు ఈ నాగ చైతన్య..!!