“నా గుండె ముక్కలైంది”..అందరిని కంట తడి పెట్టిస్తున్న సమంత పోస్ట్.. !!

సమంత .. ఈ మధ్యకాలంలో ఏ పోస్ట్ చేసిన సరే హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత రీసెంట్గా వ్యాధి నుంచి బయటపడింది . ఇప్పుడిప్పుడే మళ్ళీ తన కెరియర్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. కాగ ఇలాంటి క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఒలంపిక్ రజత పతక విజేత సాక్షి మాలిక్ మాజీవ్Fఈ ప్రెసిడెంట్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ నిరసన చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే.

తనకు న్యాయం చేయాలి అంటూ ఆందోళన చేసిన ఎవరు పట్టించుకోవడం లేదు . నుఆయన అసోసియేట్ సంజయ్ సింగ్ న్యూ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి ఖండిస్తూ తాజాగా రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఎమోషనల్ కూడా అయ్యింది . ఢిల్లీలో ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించి ఆ టైంలో బాగా ఏడ్చేసింది. రిటైర్మెంట్ గురించి చెప్పేముందు సింబాలిక్ గా తన రేజ్లింగ్ షూస్ ను టేబుల్ పై పెట్టింది .

ఈ వీడియో చూసిన హీరోయిన్లు సమంత – కాజల్ అగర్వాల్ బాగా ఫీలయ్యారు. బాధపడిపోయారు ..”ఈ సన్నివేశం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ముక్కలైపోయింది” అంటూ ఇన్ స్టా లో పోస్ట్ పెట్టారు. దీంతో సమంత , కాజల్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు బాధ్యతగల పోజీషన్ లో ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారు కొందరు అంటూ మండిపడుతున్నారు..!!