ఫైర్ బ్రాండ్ అనసూయ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని బ్యాడ్ న్యూస్ ఇది..!

వామ్మో .. అనసూయ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుందా ..? ఇది నిజంగా అభిమానులకు గుండెలు బద్దలయ్యే న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ .. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ పోస్ట్ చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు . అనసూయ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది ..? అంటూ ఫుల్ డీలా పడిపోతున్నారు . కాగా ఎవరు ఏమన్నా సరే ఇచ్చి పడేసే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ” ఇక నా వల్ల కాదు ..ఎడబాటే అగౌరవానికి నా సమాధానం అంటూ నేను ఫిక్స్ అయిపోయాను ..నేను ఇక పై స్పందించను..నటించను.. ఎవరితోనూ వాదనకు దిగను.. సింపుల్గా కలవడం మానేస్తా.. నా పని నేను చేసుకుని పోతా” అంటూ రాసుకొచ్చింది.

దీంతో అనసూయను ఎవరో తీవ్రంగా హర్ట్ చేశారని .. అందుకే ఆమె ఇలాంటి పోస్ట్ చేసింది అని ..లేకపోతే అనసూయ చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని.. అనసూయ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అసలు అనసూయ ఈ పోస్ట్ పెట్టింది ఎవరి కోసమో తెలియాలి అంటే ఆమె నోరు విప్పాల్సిందే..!!