“కావాలయ్య పాటలో అతి పెద్ద బూతు”.. చెయ్యిని అక్కడ పెట్టుకున్న తమన్నా..మీరు గమనించారా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరోక్షకంగా ఎలాంటి బూతు పదాలను వాడుతున్నారో  మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా లిప్ లాక్ ..బెడ్ ..బాత్రూం సీన్స్ తెరకెక్కించడమే కాకుండా మంచి పాటల్లో సైతం నాటి నాటి పదాలను యూస్ చేస్తూ కుర్రాళ్ళకి డబల్ మీనింగ్ అర్థాలు క్రియేట్ చేసేలా చేస్తున్నారు . అయితే అలాంటి ఓ పాట ఈ మధ్యకాలంలో వచ్చిన తమన్నా కావాలయ్యా సాంగ్ .

జైలర్ సినిమా ఎంత హిట్ అయిందో అంతకు డబల్ రేంజ్ లో ఈ పాట హిట్ అయింది . తమిళ్ వర్షన్ లో 75 మిలియన్సు కు పైగా వ్యూస్ వచ్చాయి అంటే ఈ పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.  చిన్న పాప దగ్గర నుంచి మంచంలో ఉండే ముసలామె వరకు ఈ పాటకు స్టెప్స్ వేస్తూనే ఉంటారు . అంత బాగా పాపులారిటీ దక్కించుకున్నింది. అయితే ఈ పాటపై మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు .

“ఈ పాటలో తమన్నా మూమెంట్లు అసభ్యకరంగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు.  కావాలాయ్య అనే ఓ పాటలో చాలా దారుణంగా తమన్న చేయిని కాళ్ళ మధ్య ఉంచుతూ డాన్స్ చేసింది అని ..అది కావాలా రా..? అంటూ  చూపించిందని ఫైర్ అయిపోయారు . అయితే ఇది సెన్సార్ సభ్యులకు కనిపించలేదా..? “అంటూ కూడా ప్రశ్నించారు.  అయితే సడన్గా మన్సూర్ అలీ ఖాన్ ఇలా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది ఆయన తెరకెక్కించిన సరకు అనే సినిమాలో చాలా సీన్స్ సెన్సార్ బోర్డ్ కట్ చెప్పింది . ఈ క్రమంలోనే మన్సూర్ ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!