సినిమా ఇండస్ట్రీలో నేటి కాలం హీరోయిన్స్ కి తల్లిదండ్రులు చాలా చాలా కండిషన్స్ పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తమ వయసుకు డబల్ ఉన్న హీరోలతో కూడా నటించడానికి ఇష్టపడుతున్నారు. క్రేజ్ లేదా రెమ్యూనరేషన్ కారణం ఏదైనా కానీ తమ తండ్రి లాంటి వయసున్న హీరోలతో కూడా రొమాన్స్ చేస్తూ ఉండడంతో కొంతమంది జనాలు అలాంటి హీరోయిన్స్ ని ట్రోల్ చేస్తున్నారు . అయితే తన కూతురికి ఆ బాధలు వద్దనుకుణ్ణీందో లేకపోతే తన ఫేవరెట్ హీరోతో నటించకూడదు అనుకుణ్ణీందో తెలియదు ..
కానీ కృతశెట్టి శెట్టి తల్లి మాత్రం ఓ హీరోతో సినిమా చేయకూడదు అంటూ క్రేజీ కండిషన్ పెట్టిందట. ఆ హీరో మరెవరో కాదు..చిరంజీవి. ఎవరైనా సరే చిరంజీవితో సినిమాలో నటించాలని ఆశపడుతూ ఉంటారు . కానీ కృతి తల్లి మాత్రం కృతి శెట్టి ఆయన పక్కన నటించకూడదు అంటూ కండిషన్ పెట్టిందట . దానికి కారణం ఆమె ఆయనకు బిగ్ బిగ్ ఫ్యాన్ కావడమే అంటూ తెలుస్తుంది .
ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందే కృతి కు అమ్మగారు అలాంటి కండిషన్ పెట్టారట . దీంతో కృతశెట్టి ఆ హీరోతో అవకాశం వచ్చినా కానీ చేయను అంటూ చెప్పుకొస్తుంది . అంతేకాదు చెల్లిగా లేకపోతే కూతురిగా అలాంటి పాత్రలు ఏవైనా చేస్తాను కానీ హీరోయిన్గా అవకాశం వస్తే మాత్రం చేయను అంటూ అంటూ ఫాన్స్ కి తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పేసిందిట..!!
“ఆ హీరోతో సినిమా చేయకు”.. కృతిశెట్టికి తల్లి వార్నింగ్..? వైరల్ అవుతున్న లేటేస్ట్ న్యూస్..!!
