ఇంటికి వెళ్లి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. రాజమౌళి అంటే అంత కోపమా..?

ఏ హీరోయిన్ అయినా సరే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అని .. చాలా చాలా ఆశపడుతుంది . అంత పెద్ద డైరెక్టర్ ఆఫర్ ఇస్తే ఏ హీరోయిన్ వదులుకోదు కానీ రాశిఖన్నా మాత్రం రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసింది . దీనితో రాజమౌళి సైతం షాక్ అయిపోయాడు.  రాశి కన్నా రాజమౌళి వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప .. ఎవరు క్రేజ్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే రాజమౌళి ..రాశిఖన్నా ఇంటికి వెళ్లి ఆఫర్ ఇచ్చిన సరే ఆమె రిజెక్ట్ చేసిందట . ఆ సినిమా మరేదో కాదు బాహుబలి . ప్రభాస్ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్టుగా రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి సినిమాలో తమన్నా నటించిన అవంతిక పాత్రలో రాశి ఖన్నాను అనుకున్నారట . అయితే కథ నచ్చిన రాశి ఖన్నా మిగతా వాళ్ళందరూ పెద్ద బడా సెలబ్రిటీస్ కావడం తో..

ఈ పాత్రలో నేను నటించిన నాకు గుర్తింపు రాదు అని ముందే గ్రహించి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట . నిజంగానే తమన్నాకు సైతం ఈ పాత్ర వల్ల పెద్ద ఒరిగిందేమీ లేదు ..అదే ఈ పాత్రలో రాశి ఖన్నా కనిపించి ఉంటే అసలు జనాలు పట్టించుకునే వాళ్లే కాదు అంటున్నారు ఫాన్స్. అలా వీళ్ల కాంబో మిస్ అయ్యిందనమాట..!!