వెంకటేష్ కూతురి నిశ్చితార్ధానికి ఆ స్టార్ హీరోని పిలవలేదా..? ఆయన అంటే అంత అసహ్యమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ తన రెండో కూతురు నిశ్చితార్ధం  చాలా ఘనంగా జరిపించారు.  వెంకటేష్ కూతురు నిశ్చితార్ధం  జరిగే రెండు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. విజయవాడకి  కి సంబంధించిన ఓ బడా డాక్టర్ ఇంటికి వెంకటేశ్ రెండో కూతురు కోడలు కాబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి .

అయితే బుధవారం రోజు వెంకటేష్ కూతురు నిశ్చితార్థం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.  చిరంజీవి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  అంతేకాదు వెంకటేష్ కూతురు నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి .

అయితే  ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు జాన్ జిగిడి దోస్తులైన టాప్ హీరోలు అందరిని ఇన్వైట్ చేసిన వెంకటేష్ ఓ హీరోని మాత్రం పిలవకుండా వదిలేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మనకు గుర్తొచ్చేది వీళ్లే.. అలాంటి వాళ్ళల్లో ముగ్గురు కనిపించి మిగతా ఒక్కరు  కనిపించలేదు . దీంతో వెంకటేష్ ఆ హీరో పై కోపంతోనే ఆయన ఇన్వైట్ చేయలేదు అంటూ సదరు హీరో ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!