నాగచైతన్య తన మాజీ భార్య సమంత ను మీట్ అయ్యాడా? ఎందుకు కలిశాడు..? వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు.. కదా.. నిజంగానే చైతన్య సమంతను కలిశాడా..? కలిస్తే ఎందుకు కలిశాడు ..? అసలు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరుగుతుంది..? ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది జనాలు హర్ట్ అయ్యారు.
వీళ్ళు కలిస్తే బాగుండు అంటూ కోరుకున్నారు. తీరా వీలు కలిసే సమయానికి రకరకాల డౌట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య మళ్ళీ కలవబోతున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. సమంత పెట్ డాగ్ హ్యాష్ నాగచైతన్య వద్ద కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువగా మారాయి .
అయితే రీసెంట్గా సమంత హెల్త్ కండిషన్ బాగో లేకపోవడంతో నాగచైతన్య పర్సనల్ గా వెళ్లి మీట్ అయ్యాడు అన్న వార్త వైరల్ అవుతుంది . అంతేకాదు సమంత సైతం చాలా పాజిటివ్‌గా మాట్లాడింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో త్వరలోనే వీరిద్దరి మధ్య మళ్లీ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ కానుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు..!!