“అసలు కృతిశెట్టికి అది ఉందా..?”..అభిమానులకు రాకూడని డౌట్ వచ్చిందే..!!

టాలీవుడ్ బేబమ్మగా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ఇప్పుడు ఎంత చెప్పుకున్నా అది వేస్ట్ అన్న ఫీలింగ్ అభిమానులకు కలుగుతుంది . మరీ ముఖ్యంగా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. ఆ తర్వాత నటించిన సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఒక్కటంటే ఒక్క సినిమా హిట్ అవ్వలేదు. కనీసం ఆమెకి నటిగా కూడా మంచి గుర్తింపు తీసుకురాలేకపోయాయి .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను ఏకీపారేసే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు . అయితే కృతి శెట్టి మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్ళకి అభిమానులకు బోర్ కొట్టిచ్చేస్తుంది . ఎప్పుడో ఎవరో చెప్తే అలా అలా హాట్ ఎక్స్పోజ్ చేసే కృతి శెట్టి .. వీలైనంతవరకు ట్రెడిషనల్ బట్టల్లోనే కనిపించడానికి ట్రై చేస్తుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అన్నాక నాలుగు ఈవెంట్లకు వెళ్లాలి ..నలుగురితో మాట్లాడాలి.. అప్పుడు ఆమెకు అవకాశాలు వస్తాయి.

అయితే ఎవరు ఏ ఈవెంట్ కి పిలిచిన రాను రాను అంటూ ఇంట్లో కూర్చుంటే అవకాశాలు ఎలా వస్తాయి..? అంటున్నారు అభిమానులు . అంతేకాదు అసలు నిజంగా కృతి శెట్టికి బ్రెయిన్ ఉందా ..? హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చిందా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కృతి శెట్టి పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!