నాగ్ చేత బలవంతంగా అలాంటి పనులు చేయిస్తున్న అమల.. పెళ్ళాం అతిగా ప్రేమిస్తే ఇంత వైలెంట్ గా ఉంటుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోగా సినిమాలు చేస్తూ యంగ్ జనరేషన్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు . అఫ్కోర్స్ ఆ సినిమా హిట్ అయినా ఫట్ అయిన నాగార్జున గ్లామర్ పరంగా మాత్రం టాప్ పొజిషన్లోనే ఉంటూ వస్తున్నాడు. అయితే నాగార్జున వయసు ఎంత పెరిగిపోతున్న ఇంత అందంగా ఉండడానికి ఇంత హ్యాండ్సమ్ గా తన లుక్స్ మైంటైన్ చేయడానికి కారణం అమల అంటున్నారు జనాలు .

అమల ఆయన పట్ల ఆయన హెల్త్ పట్ల తీసుకున్న స్పెషల్ కేరే నాగార్జున అందానికి ప్లస్ గా మారింది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అమల ఆయన డైట్ విషయంలో తూచా తప్పకుండా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఫాలో అవుతూనే ఉంటుందట . నాగార్జున నోరు కట్టేయకుండా ఇష్టమైన ఫుడ్స్ అన్ని పెట్టే అమల.. కచ్చితంగా అవి క్వాంటిటీస్ లోనే ఉండేలా చూసుకుంటుందట. చిన్న బౌల్ కి మించి ఎప్పుడు తన ఫుడ్ ఎక్కువగా పెట్టదట .

అంతేకాదు ప్రతిదీ పోర్షన్ వైస్ డివైడ్ చేసి అన్ని న్యూట్రియన్స్ అందేలా కేర్ తీసుకుంటుందని.. అందుకే నాగార్జున ఇంత అందంగా ఉన్నాడు అని ..ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే దీనిపై పలువురు ఫన్నీగా మీమ్‌స్ ట్రోల్ చేస్తున్నారు . ఓ భార్య భర్తను అతిగా ప్రేమించడం కూడా ఇబ్బందికరమే అంటుంటే .. మరి కొంతమంది భార్య ప్రేమిస్తే ఇంత వైలెంట్ గా ఉంటుందా..? వద్దు రా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అమల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నాగార్జునకు ఎక్కువ ఆఫర్స్ వచ్చేలా చేస్తుంది..!!