సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పచ్చటి సంసారాల్లో నిప్పులు పోసే జనాభా ఎక్కువైపోతున్నారు. ఎస్ ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో.. అప్పటినుంచి నెగిటివ్ వల్గారిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది . ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో లీకై గబ్బు గబ్బు లేపుతున్నారు జనాలు. దానికి తగ్గట్టే కొందరు పని కట్టుకొని సోషల్ మీడియా ద్వారా స్టార్స్ ని ట్రోల్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న బ్యూటీ లపై హీరోలపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .
ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు బాలీవుడ్ క్రిటిక్ గా పేరు సంపాదించుకున్న ఉమర్ సైంధు. ఇప్పటికే ఎంతమంది స్టార్స్ జీవితాలని నాశనం చేశాడో ఈయన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్-బాలీవుడ్-కోలీవుడ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఈయన.. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ విషయంలో వేలుపెట్టాడు . అభిషేక్ కి కన్నా ముందే ఐశ్వర్యరాయ్ – సల్మాన్ ఖాన్ ను ప్రేమించిన విషయం మనందరికీ తెలిసిందే . అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ విడిపోయారు . ఈ విషయం అభిషేక్ బచ్చన్ కి కూడా తెలుసు ..అన్ని అర్థం చేసుకొని అభిషేక్ – ఐశ్వర్యారాయ్ ని పెళ్లి చేసుకున్నాడు .
అయితే వీళ్ళకి ఆరాధ్య అని ఓ పాప కూడా ఉంది . హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ సంసారంలో చిచ్చు పెట్టాడు ఉమర్ సైంధు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఐశ్వర్యరాయ్ పై సంచలన కామెంత్స్ చేశాడు. ” ఐశ్వర్యరాయ్ కి పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందని ..దానికి కారణం సల్మాన్ ఖాన్ అని.. ఆ విషయం అందరికీ తెలుసు అని ..అయినా ఆమె అబార్షన్ చేయించుకుని మరి అభిషేక్ ని పెళ్లి చేసుకున్నింది అని చెప్పుకొచ్చాడు”. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు బాలీవుడ్ జనాలు సైతం ఉమర్ ట్వీట్ ని సపోర్ట్ చేస్తూ పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది హద్దులు మీరి..”ఆరాధ్య కూడా అభిషేక్ బచ్చన్ కి పుట్టింది అన్న గ్యారెంటీ ఏంటి..?
అంటూ పచ్చిగాగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఉమర్ సైంధు పై లీగల్ యాక్షన్ తీసుకోవాలి అంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు..!!
#AishwaryaRaiBachchan did abortion in 2000 when she was in relationship with #SalmanKhan. pic.twitter.com/ZUGsVdK7Xz
— Umair Sandhu (@UmairSandu) July 11, 2023