సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారాలి అంటే నటన ఎంత ఇంపార్టెంటో.. అందుకు డబల్ అందం ఇంపార్టెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. నటన లేకపోయినా హీరోయిన్స్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగేస్తున్నారు . అయితే అందంగా ఉండటమే దానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే అందం ది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మనకు బాగా తెలిసిన విషయమే .
అయితే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అందాల ముద్దుగుమ్మ అందాన్ని పెంచుకోవడానికి రకరకాల వర్కౌట్స్ రకరకాల టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు . అయితే వాటిల్లో తమన్నా మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే అప్పుడెప్పుడో హ్యాపీడేస్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ని కొనసాగిస్తుంది .
అయితే ఇంత హ్యుజ్ రేంజ్ పబ్లిసిటీ పాపులారిటీ తగ్గించుకోవడానికి కారణం ఆమె అందం అని చెప్పాలి . అయితే తమన్నా లో మెయిన్ అట్రాక్షన్ ఆమె ఎద భాగాలు. అంతేకాదు తమన్నా కూడా తనలోని స్పెషల్ అందాలని పెంచుకోవడానికి రకరకాల వర్కౌట్స్ డైట్స్ చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే తమన్న ప్రత్యేకంగా తన ఎద అందాలు పెరగడానికి జిమ్ లో పది నిమిషాల పాటు సపరేటు వర్కౌట్స్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ కారణంగానే మిగతా హీరోయిన్లతో కంపేర్ చేస్తే తమన్నా ఎద అందాలు బాగుంటాయి అని చెప్పుకొస్తున్నారు జనాలు. దీంతో తమన్నా బ్యూటీ సీక్రెట్ వైరల్ గా మారింది..!!