అందం కోసం హనీ రోజ్ కూడా సర్జరీ చేయించుకుందా..? ఓపెన్ గా నిజాని బయటపెట్టిన బ్యూటీ..!!

సినిమా ఇండస్ట్రీలో అందం కోసం సర్జరీ చేయించుకున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో అందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే స్టార్ బ్యూటీస్ ఇలా చేస్తూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్ రిక్వైర్మెంట్ కోసం కూడా హీరోయిన్ లు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు . ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది అందాల ముద్దుగుమ్మలు సర్జరీ చేయించుకుని సక్సెస్ అయ్యారు .

మరి కొంతమంది ఫ్లాప్ కూడా అయ్యారు . అయితే రీసెంట్గా ఇండస్ట్రీలో మలయాళీ బ్యూటీ హనీరోజ్ సైతం తన ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకుంది అన్న కామెంట్లు వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . ఇలాంటి క్రమంలోనే హనీ రోజ్ వీటిపై స్పందించింది. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కి వచ్చిన హనీ రోజ్ తనపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలకు చెక్ పెట్టింది .

ఈ క్రమంలోని హనీ రోజ్ మాట్లాడుతూ..” నేను బాడికి ఎటువంటి సర్జరీ చేయించుకోలేదని.. నాది మొత్తం ఒరిజినల్ నాచురల్ బాడీ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు అందం కోసం ఎలాంటి డైటింగ్లు కూడా చేయనని మంచి ఫుడ్ ని హెల్తి ఫుడ్ ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు వీర సింహారెడ్డి సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయని కానీ మంచి కథ కోసం చూస్తున్నానని చెప్పుకొచ్చింది . దీంతో హనీ రోజ్ అందం కోసం సర్జరీ చేయించుకుంది అన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది..!!