సింగర్ సునీత, ఆమె భర్త రామ్ వీరపనేని మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్య పోవాల్సిందే..!?

టాలీవుడ్ స్టార్ సింగ‌ర్‌, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి ఈ మధ్యే ఎంతో ఘనంగా జరిగింది. జనవరి 9న ఈమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను పెళ్లి చేసుకుంది. ఈయన డిజిటల్ మీడియాలో తోపు లాంటి వాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉండి పాతుకుపోయాడు. మ్యాంగో అధినేత రామ్ వీరపనేనికి ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. ఈయనతో పరిచయం స్నేహంగా మారి చివరికి ప్రేమతో పెళ్లి చేసుకుంది సునీత. ఈ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

 రామ్ వీరపనేని వయసు ఎంత.. సునీతకు ఆయనకు వయసులో ఎంత గ్యాప్ ఉంది అనేది చాలా మంది వెతికారు కూడా. దీనికి సమాధానం కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. రామ్ వీరపనేని వయసు 47 ఏళ్ళు. ఈయన మే 26, 1974న జన్మించాడు. సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి వయసులో కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉంది. ముందు నుంచి కూడా ఇద్దరూ మంచి స్నేహితులు. పైగా వయసు గ్యాప్ కూడా తక్కువగానే ఉండటంతో పెళ్లి వరకు అడుగులు వేసారు.

రామ్ తో పెళ్లి తర్వాత సునీత పరిమితంగా మూవీ ఆఫర్లకు ఓకే చెబుతున్నారు. తన డబ్బింగ్ ద్వారా కూడా సునీత అభిమానులకు దగ్గరవుతున్నారు. అయితే సునీత, రామ్ మధ్య ఏజ్ గ్యాప్ తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం. రామ్ వీరపనేని వయసు 47 ఏళ్ళు. ఈయన మే 26, 1974న జన్మించాడు. సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి వయసులో కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉంది. ముందు నుంచి కూడా ఇద్దరూ మంచి స్నేహితులు. పైగా వయసు గ్యాప్ కూడా తక్కువగానే ఉండటంతో పెళ్లి వరకు అడుగులు వేసారు.

 ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం ఈయన షేర్‌ల వ్యాల్యూ వందల కోట్లు ఉంటుందని తెలుస్తుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రలోని చాలా మంది రాజకీయ నాయకులతో కూడా రామ్ వీరపనేనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఏదేమైనా కూడా రామ్, సునీత మధ్య వయసు తేడా ఐదేళ్లు మాత్రమే ఉంది.

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. మొదట వీళ్లిద్దరూ స్నేహితులు కాగా ఆ తర్వాత ప్రేమికులు అయ్యారు. ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎలాంటి సమస్య లేకుండా సునీత, రామ్ పెళ్లి జరిగింది. సింగర్ సునీత గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్లకు ఉన్న క్రేజ్ ఈమె సొంతం. కొన్ని నెలలుగా సునీత పేరు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది.

 జగపతిబాబు స్వప్నలోకం, వెంకటేష్ జయం మనదేరా, మహేష్ బాబు బాబీ లాంటి సినిమాల్లో నటించాడు ఈయన. ఆ తర్వాత బిజినెస్ వైపు వచ్చాడు. అలా ఇక్కడ పెట్టుబడి పెట్టి వందల కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఈయన ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి.

దానికి కారణం ఈమె రెండో పెళ్ళి. సునీత తీసుకున్న ఈ నిర్ణయంతో ముందు ఫ్యాన్స్ కాస్త కంగారు పడినా కూడా తర్వాత అర్థం చేసుకున్నారు. కొత్త జంటను ఆశీర్వదించారు. సునీతకు తెలుగు సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారు. సింగర్ సునీతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Share post:

Latest