టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య లేటెస్ట్ గా హీరోగా నటిస్తున్న సినిమా ‘కస్టడి”. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం తెరలెక్కుతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కృటి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో ఓ ఊపు ఊపేసిన ప్రియమణి ఈ సినిమాలో కీలక రోల్ లో కనిపించబోతుంది అంటూ ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది .
రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఈ సినిమాతో నాగచైతన్య హిట్ అందుకుంటాడు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరో రెండో మరి రెండు రోజుల్లో సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న క్రమంలో సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొంటున్న టీం సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తున్నారు .
ఇదే క్రమంలో సినిమాలో ప్రియమణి రోల్ కి ముందు అనుకున్న హీరోయిన్ పేరు మీడియాలో లీకై వైరల్ గా మారింది . ఆమె మరెవరో కాదు తన కంటి చూపుతో ఇండస్ట్రీని శాసించి కొన్నాళ్లపాటు మకుటం లేని మహారాణిగా వేలేసిన రమ్యకృష్ణ . ఈ పాత్రకు రమ్యకృష్ణ ది పర్ఫెక్ట్ అంటూ డైరెక్టర్ అప్రోచ్ అయ్యారట . అయితే కథ పెద్దగా నచ్చని రమ్యకృష్ణ ఈ పాత్రను సింపుల్గా రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత పలువురిని అప్రోచ్ అయిన ఫైనల్ గా ఆ అవకాశం ప్రియమణి వద్దకు వచ్చి చేరిందట. ఏ మాటక ఆ మాటకు ఆ మాట ఈ రోల్ లో ప్రియమణిలో కేక పెట్టించ బోతుంది అనడంలో సందేహం లేదు . చిన్న ట్రైలర్ బిట్ తోనే చమటలు పట్టించేసింది . ఇక టోటల్ సినిమాలో తడిపేస్తుందేమో అంటున్నారు జనాలు . చూద్దాం మరి మే 12 ఏం జరగబోతుందో..?