రూట్ మార్చిన తమన్నా.. మళ్ళీ అదే భజన చేయనుందా..? నీకు ఇదేం కర్మ తల్లి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో .. సినిమా రంగంలో మారుమ్రోగిపోతుంది . మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. మళ్లీ కెరియర్ స్టార్టింగ్ లో లాగా మారిపోబోతుందా ..? అంటే అవుననే అని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే .. ప్రజెంట్ తమన్నా కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకెళ్తుంది.

ప్రజెంట్ తమన్న పొజీషన్ ఎలా ఉందంటే క్యారెక్టర్ డిమాండ్ చేయడం కాదు డైరెక్టర్లు ఏ అవకాశం ఇస్తే ఆ రోల్స్ ను తమన్న తీసుకునే పరిస్థితికి దిగజారిపోయింది . సినిమా ఇండస్ట్రీలో మారిపోతున్న కాలానికి కుర్ర బ్యూటీ లు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే తమన్న అందాలు బోర్ కొట్టేశాయి. దీనితో తమన్నా ఉన్న పాత్రను సరిపెట్టుకోవడమే గగనంగా మారింది.

అయితే తమన్నా ఎలాగైనా సరే ఇంకా క్రేజ్ సంపాదించుకోవడానికి డబ్బులు కూడ పెట్టుకోవడానికి పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడమే కాకుండా కొన్ని యాడ్స్ లో కూడా నటించడానికి సిద్ధపడుతుందట. అంతేకాదు సినిమాల కన్నా ఎక్కువగా బ్రాండెడ్ అడ్వర్టైజ్మెంట్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట . ఒక్కో అడ్వర్టైజ్మెంట్కు దాదాపు 70 లక్షలు చార్జ్ చేస్తూ సినిమాల కన్నా దారుణంగా లాగేస్తుందట. ఈ క్రమంలోనే తమన్నా సినిమాల కన్నా అడ్వర్టైజ్మెంట్ ల పైనే ఎక్కువ ఫోకస్ చేయనుందని..ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అందంగా ఉన్న నువ్వు ఆఫర్లు వస్తున్నా కానీ ఇలాంటి కర్మ పట్టింది ఏంటి నీకు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest