అనసూయలో అందరు ఫస్ట్ చూసేది అదే.. కానీ, ఎవ్వరు చూడని మరో యాంగిల్ ఉందని మీకు తెలుసా..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ..పుట్టినరోజు నేడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్స్ విషెస్ అందజేస్తున్నారు. ఆమె ఎప్పుడు హ్యాపీగా మరిన్ని అవకాశాలు అందుకుని ప్రజలను ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోనే అనసూయ కి సంబంధించిన స్పెషల్ మెమోరీస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే అనసూయ డై హార్ట్ ఫ్యాన్స్ ఆమెలోని పాజిటివ్ నేచర్ ని పాజిటివ్ విషయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

కాగా ఎవరు చూసినా అనసూయని ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారని.. దానికి కారణం ఆమెలో ఉన్న కోపమే అని.. ఏ విషయానికైనా సెకండ్స్ లోనే కోపం తెచ్చుకొనే అనసూయ అంటే జనాలకు చాలా వరకు నచ్చదు అని చెప్పుకొస్తున్నారు . అయితే అనసూయలో జనాలకు తెలియని మరో యాంగిల్ ఉందని ఎంత కోప్పడుతుందో.. అంతే త్వరగా కూల్ అయిపోతుందని .. తాను చేసిన తప్పును తెలుసుకొని సారీ చెప్తుంది అని .. ఎవరైతే ఆమెను మండిస్తారో .. జన్మలో క్షమించరని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు అనసూయ కి హెల్పింగ్ నేచర్ ఎక్కువ.. ఎవరైనా సరే తన కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే అస్సలు చూడలేదట.. తగిన సహాయం చేస్తుందట. అది రోడ్డుపై వెళ్లే బిచ్చగాలైనా సరే ..హెల్ప్ కోసం ఇంటికి వచ్చిన తోటి నటీనటులైనా సరే ఎలాంటి విషయాలైనా సరే అనసూయ తన ఇంటికి వచ్చిన వారికి సహాయం లేదు కాదు అనకుండా చేస్తుందట. తన పుట్టినరోజుకి పెళ్లి రోజుకి పిల్లలు పుట్టిన రోజులకి కచ్చితంగా అనాధ పైల్లల్కి డబ్బు డొనేట్ చేస్తుందని ..అనాధ పిల్లలకు అన్నం పెడుతుందని ..ఇలాంటి విషయాలు పైకి చెప్పుకోదని.. ఎందుకంటే అది ఆమె మంచితనం అని ..ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనసూయ పేరును ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

 

Share post:

Latest